Pushpa Stlye Lorry Driver: పండ్ల మాటున కోట్లాది రూపాయల విలువ చేసే ఎర్ర చందనం దుంగల్ని తరలించే లారీ డ్రైవర్ చివరకు పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ పుష్ప మూవీ స్టైల్ స్మగ్లర్ స్టోరీ ఒకసారి చూడండి.
Pushpa Movie Viral Dance: ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు మొత్తం పుష్ప మూవీలోని రీల్సే వైరల్ అవుతున్నాయి. క్రికెటర్స్.. సెలెబ్రిటీస్.. సామాన్య జనం అందరూ ఇప్పుడు పుష్ప మూవీలోని పాటలకు స్టెప్స్ వేస్తూ అదరగొట్టేస్తున్నారు. అలాంటి వీడియోనే ఇది.
క్రికెటర్లు వరుసగా పుష్ప సినిమా పాటలకు డాన్స్ చేయడానికి ఓ కారణం ఉందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో.. క్రికెటర్లుకు చాలా ఖర్చు చేసిందని సమాచారం తెలుస్తోంది.
అల్లు అర్జున్, రష్మిక కాంబినేషనల్లో వచ్చిన సినిమా పుష్ప సినిమా 42 రోజుల్లో వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 177.16 కోట్ల షేర్లను వసూలు చేసింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాలో రూ. 85.35 కోట్ల షేర్లు (రూ. 133.25 కోట్ల గ్రాస్) వసూల్ అయ్యాయి.
Minors Inspired By Gangster Movies Like Pushpa : పుష్ప, భౌకాల్లాంటివి చూసి గ్యాంగ్స్టర్స్ లైఫ్‌స్టైల్‌కు అట్రాక్ట్ అయి హత్య చేసిన ముగ్గురు మైన్లర్లు. నేర ప్రపంచంలో తమకంటూ ఒక పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో హత్య చేశారు.
Pushpa Movie inspired for sevaral Ads : నెట్టింట్లో అంతా ఇప్పుడు పుష్ప హవానే నడుస్తోంది... కేంద్రం కూడా కొవిడ్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అల్లు అర్జున్ పుష్ప క్యారెక్టర్‌నే ఎంచుకుంంది.
Devi Sriprasad Comments: ఊ అంటావా పాపా..ఊహూ అంటావాతో దుమ్ము రేపుతున్న పుష్ప ఐటెమ్ సాంగ్‌పై ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సమంతను ఉద్దేశించి దేవి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Pushpa Movie Eyy Bidda Idhi Naa Adda full video song: పుష్ప మూవీ నుంచి ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా సాంగ్ వచ్చేసింది. య్యూట్యూబ్‌లో బన్నీ మాస్ సాంగ్ హల్చల్ చేస్తోంది.
Director Sukumar: సినీ పరిశ్రమలో ఎంతఎత్తుకు ఎదిగినా ఏదో ఒక సమయంలో పరాభవాలు ఎదురయ్యే ఉంటాయి. లెక్కల మాస్టారిగా, పుష్పతో మరోసారి దుమ్మురేపిన దర్శకుడిగా ఉన్న సుకుమార్‌కు కూడా అలాంటి చేదు అనుభవమే ఉంది. అదేంటో చూద్దాం.
Pushpa movie makers returned money to distributors : పుష్ప మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌కు డబ్బు తిరిగి ఇచ్చేస్తోన్న ప్రొడ్యూసర్స్. నెమ్మదిగా మూవీ కలెక్షన్స్ తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్న మూవీ మేకర్స్.
Pushpa Movie OTT releasing date: అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన పుష్ప మూవీ త్వరలో ఓటీటీలో రిలీజ్ కానుంది. డిసెంబర్ 17న వరల్డ్ వైడ్ రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో భారీ వసూళ్లు రాబడుతున్నప్పటికీ.. కరోనా కారణంగా మళ్లీ థియేటర్లు మూతపడుతుండటంతో పుష్ప మూవీని ఓటిటిపై విడుదల చేసేందుకు మూవీ యూనిట్ ఏర్పాట్లు చేసుకుంటోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.