Most Eligible Bachelor: అఖిల్ అక్కినేని హీరోగా నటించిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. ఇటీవల విడుదలైన ఈ సినిమా..బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. తాజాగా ఈ మూవీ ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఎప్పటి నుంచంటే...
Pooja Hegde : పూజా హెగ్డే వరుస సినిమాలతో గ్యాప్ లేకుండా టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలను దున్నేస్తోంది. పూజా హెగ్డే ముంబైలోని బాంద్రాలో ఖరీదైన మూడు బెడ్రూమ్లున్న కొత్త ఫ్లాట్‌ను కొనుగోలు చేసింది. ఈ ఫ్లాట్ సముద్రానికి ఎదురుగా ఉంది.
Acharya Neelambari Song: ‘ఆచార్య’ సినిమాలోని ‘నీలాంబరి’ లిరికల్ సాంగ్ ను (Neelambari song) శుక్రవారం చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో రామ్ చరణ్, పూజా హెగ్డే డ్యాన్స్ ఆకట్టుకునే విధంగా ఉంది.
Acharya movie second single Neelambari promo out now: రేపు అంటే నవంబర్ 5న ఉదయం 11. 7 గంటలకు ఫుల్ సాంగ్ రానుంది. ‘నీలాంబరి’ (Neelambari song) అంటూ సాగే ఈ పాటలో రామ్ చరణ్ తన డ్యాన్స్‌తో ఆకట్టుకున్నాడు.
Want to dress differently for Diwali? Take tips from Pooja Hegde: ట్రెడిషనల్ వేర్లో అయినా వెస్ట్రన్ వేర్లో అయినా పూజా హెగ్డే ఎంతో అందంగా ఉంటుంది. ‘ఆచార్య’ టీమ్ లంగావోణీలో ఉన్న పూజా పోస్టర్‌ను విడుదల చేసింది. అలాంటి డ్రెస్ అంటే పూజాకు బాగా ఇష్టమట.
Acharya second single Neelambari on 5th november:ఆచార్య మూవీ నుంచి దీపావళి కానుకగా ఒక సర్ప్రైజ్ రానుంది. రామ్ చరణ్, పూజా హెగ్డే పాటకు ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే ఆచార్య (Acharya) మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘లాహే లాహే’ పాట మంచి ఆదరణ లభించింది. ఇక తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ నీలాంబరి పాటకు (neelambari song) ముహూర్తం ఫిక్స్ అయ్యింది.
ప్రభాస్- పూజాహెగ్డే నటిస్తున్న పాన్ ఇండియా సినిమా "రాధేశ్యామ్" సినిమా నుండి ప్రభాస్ కొత్త పోస్టర్ విడులైంది. అంతేకాకుండా, రేపు విడుదల కానున్న సినిమా టీజర్ పిక్స్ ఇవే అంటూ ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి.
Prabhas Starrer 'Radhe Shyam' Teaser : చాలా రోజులుగా రాధేశ్యామ్ నుంచి ఎలాంటి అప్డేట్లు బయటకు రాలేదు. ఈ క్రమంలో రాధేశ్యామ్ టీజర్ రిలీజ్ డేట్‌ని బుధవారం మూవీ యూనిట్ వెల్లడించింది.
Most Eligible Bachelor: అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. దసరా కానుకగా ఈ చిత్రం విడుదలైంది. మరీ సినిమా రివ్యూ ఏంటో చూసేద్దామా..
బుట్ట బొమ్మ బర్త్ డే సందర్భంగా 'రాధే శ్యామ్' సినిమా నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ పోస్టర్ విడుదల చేస్తూ బర్త్ డే విషెస్ తెలిపింది. వైట్ డ్రెస్ లో ఉన్న పూజా లుక్స్ ఆకట్టుకుంటున్నాయి.
యంగ్ హీరో అక్కినేని అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' ట్రైలర్ విడుదలైంది.. ఎలా ఉందో చూసి మీరే చెప్పండి.
Radhe Shyam: ప్రభాస్ హీరోగా పూజాహెగ్డే హీరోయిన్గా తెరకెక్కుతోన్న చిత్రం 'రాధేశ్యామ్'. వింటేజ్ ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీగా అంచనాలే ఉన్నాయి. ఈనేపథ్యంలో కృష్ణాష్టమిని పురస్కరించుకుని సర్ ప్రైజ్ గిప్ట్ ఇచ్చింది చిత్ర బృందం.
Laahe Laahe Song from Acharya Movie: కొరటాల శివ దర్శకత్వంతో చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య. మెగాస్టార్‌కు గతంలో ఎన్నో మ్యూజికల్ హిట్స్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఈ సినిమా (Acharya Movie)కు స్వరాలు సమకూరుస్తున్నాడు.
Laahe Laahe Lyrical Song: మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా విడుదల కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆచార్య సినిమా పాటలు రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.
Pooja Hegde In Acharya Movie | సక్సెస్ఫుల్ ఫార్ములాతో ముందుకు సాగుతున్న దర్శకుడు కొరటాల శివ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. చిరంజీవి సరసన చందమామ కాజల్ అగర్వాల్ మరోసారి జత కట్టిన ఈ సినిమాలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
Ram Charan's role in Acharya movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆచార్య షూటింగ్ ముగించుకున్నాడు. 20 రోజుల పాటు జరిగిన ఆచార్య లేటెస్ట్ షెడ్యూల్లో రామ్ చరణ్, చిరంజీవిలపై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు. రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఈ షూటింగ్ ముగించుకున్న చరణ్, Rajamundry airport కి చేరుకుని అక్కడి Rajamundry - Hyderabad flight ద్వారా నుంచి హైదరాబాద్ వచ్చేశాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.