సామజవరగమన ఫుల్ వీడియో సాంగ్ దుమ్ములేపుతోంది. ఇదివరకే ఈ ఆడియో సాంగ్ విన్నప్పటికీ... ఇప్పటికీ ఆ సాంగ్‌పై క్రేజ్ తగ్గలేదనడానికి నిదర్శనంగా వీడియో సాంగ్ కూడా యూట్యూబ్‌పై అంతే వేగంగా ట్రెండ్ అవుతోంది. అల్లు అర్జున్ సరసన జంటగా నటించిన పూజా హెగ్డే గ్లామర్‌తో పాటు ప్యారీస్ అందాలను కూడా వీడియోలో అంతే అందంగా బంధించారు.
Ala Vaikunthapurramuloo Box Office Collections | స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన అల వైకుంఠపురంలో మూవీ ఓవర్సీస్లోనూ సత్తా చాటుతోంది. మూడు మిలియన్ డాలర్ల క్లబ్లో చేరింది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సంక్రాంతి పండగకు విడుదలైన సినిమా 'అల వైకుంఠపురములో..' . ఈ సినిమా ఫుల్ కలెక్షన్లతో టాలీవుడ్ రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ విశాఖపట్నంలో జరిగింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల నుంచి కాస్త విరామం తీసుకుని సినిమాల్లోకి మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం 'పింక్'. హిందీలో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ , తాప్సీ పన్ను నటించిన చిత్రం 'పింక్'. ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారు.
సంక్రాంతి పండుగ తర్వాత అభిమానులకు మరో పాట అందజేసింది ‘అల వైకుంఠపురంలో’ మూవీ యూనిట్. ‘సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు’ అనే లిరికల్ వీడియోను తాజాగా రిలీజ్ అయింది. విజయ్ కుమార్ భళ్లా సాహిత్యం అందించిన ఈ పాటను సింగర్స్ సూరన్న, సాకేత్ కోమండురి ఆలపించగా
సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్లలో ఒకరైన పూజా హెగ్డే సౌత్‌తో పాటు బాలీవుడ్ మూవీ ఇండస్ట్రీస్‌లో పెద్ద సంఖ్యలో అభిమానులను కలిగిన జోవియల్ భామ. పూజ హెగ్డేను కలవడానికి బొంబాయికి వెళ్ళిన భాస్కర్ రావు అనే అభిమాని ప్రేమను చూసి ఆమె
సంక్రాంతి బరిలో దిగిన సినిమాలలో అల వైకుంఠపురంలో మాత్రం కాస్త స్పెషల్. ఇదివరకే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి వంటి హిట్లు ఇచ్చిన బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ తాజాగా హ్యాట్రిక్ సక్సెస్ అందుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.