Actresses Who Are Trained in Martial Arts: చూడ్డానికి చురకత్తుల్లాంటి చూపులతో కుర్రకారు మనసు దోచుకునేలా అందంగా కనిపించినప్పటికీ.. కొంతమంది హీరోయిన్స్ మార్షల్ ఆర్ట్స్‌లోనూ నిజంగా కత్తులేనట. అందంతో మాత్రమే కాదు.. అవసరమైతే తమ మార్షల్ ఆర్ట్స్ విద్యతోనూ అవతలి వారిని కట్టిపడేసే హీరోయిన్స్ జాబితాను ఇప్పుడు చూద్దాం.
Kiara Advani Photos: 'భరత్ అనే నేను' సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన కియారా అడ్వాణీ.. ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో రూపొందిన 'వినయ విధేయ రామ' మూవీలోనూ నటించి మెప్పించింది. ఇప్పుడామె శంకర్ - రామ్ చరణ్ కాంబినేషన్ లో హీరోయిన్ గానూ ఎంపికైంది. ఈమె తాజాగా కొన్ని హాట్ పిక్స్ తో సందడి చేసింది. అవేంటో మీరే చూసేయండి.
Kiara Advani Photos: 'భరత్ అనే నేను' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కియారా అడ్వాణీ.. ఆ తర్వాత రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ' సినిమాలో నటించి మెప్పించింది. ఇప్పుడు రామ్ చరణ్, శంకర్ కాంబోలో రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రంలోనూ నటిస్తోంది. ఇప్పుడీ భామ సోషల్ మీడియాలో తాజాగా కొన్ని పిక్స్ ను షేర్ చేసింది. అవేంటో మీరే చూడండి.
Kiara Advani Photos: పాత్ర డిమాండ్ చేయాలేగానీ ఎటువంటి సన్నివేశం చేయడానికైనా సిద్ధమని అనేక ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది కియారా అడ్వాణీ. 'ఎంఎస్ ధోనీ' సినిమాతో దేశవ్యాప్తంగా ఆదరణ పొందిన ఈమె.. తెలుగులో మహేష్ బాబు సరసన 'భరత్ అనే నేను' సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. సోషల్ మీడియాలో ఎప్పూడూ యాక్టివ్ గా ఉండే కియారా అడ్వాణీ.. తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది.
Pooja Hegde Photos: 'ఒక లైలా కోసం' సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన పూజా హెగ్డే.. అదే ఏడాది 'ముకుందా' సినిమా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగుతో పాటు హిందీ, తమిళ చిత్రాలతో బిజీగా మారిన పూజా.. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా తెల్లని బుల్లి గౌనులో ఫొటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Kiara Advani Photos: పాత్ర డిమాండ్ చేయాలేగానీ ఎటువంటి సన్నివేశం చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది కియారా అడ్వాణీ. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ అగ్రహీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇటు వెండితెరపై అటు సోషల్‌మీడియాలో హాట్ అందాలతో కుర్రకారుల్ని ఫిదా చేస్తోంది. ప్రస్తుతం వెకేషన్ లో ఈ భామ బికినీలో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పడవి వైరల్ గా మారాయి.
కాలం మారుతుంది అంటారు. కానీ అందం మాత్రం ఎప్పుడూ శాశ్వతం. ఇప్పుడు మీరు చూడబోయే ఫోటోలు ఎవర్ గ్రీన్ బాలీవుడ్ ( Bollywood Heroines ) తారలు నాడు ఎలా కనిపించేవారో.. నేడు ఎలా కనిపిస్తున్నారో మీరు చూడవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.