Radhe Shyam New Song: రాధేశ్యామ్‌ నుంచి మెలోడీ సాంగ్ విడుదల.. ఫిదా అవుతున్న ఫాన్స్!!

Radhe Shyam Ee Raathale Full Video Song: రాధేశ్యామ్ సినిమా నుంచి తాజాగా  'ఈ రాతలే' ఫుల్‌ వీడియో సాంగ్‌ని విడుదల చేశారు. 'ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికులా.. ఎవరో వీరెవరో వీడిపోని యాత్రికులా' అంటూ సాంగ్ మొదలవుతుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 25, 2022, 02:25 PM IST
  • మార్చి 11న రాధేశ్యామ్‌ విడుదల
  • రాధేశ్యామ్‌ నుంచి మెలోడీ సాంగ్ విడుదల
  • ఫిదా అవుతున్న ఫాన్స్
Radhe Shyam New Song: రాధేశ్యామ్‌ నుంచి మెలోడీ సాంగ్ విడుదల.. ఫిదా అవుతున్న ఫాన్స్!!

Trending News