Allu Arjun Team Condemn Prashant Kishor Political Comments: పుష్ప 2: ది రూల్ విజయంతో ప్రపంచవ్యాప్తంగా భారీ హిట్ పొందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలు గుప్పున రావడంతో అల్లు అర్జున్ టీమ్ స్పందించింది. రాజకీయాల్లోకి వచ్చేది రానిదానిపై కీలక ప్రకటన చేసింది. వాళ్లు ఏం చెప్పారో తెలుసుకుందాం.
Mohammed Shami Political Entry: భారత క్రికెటర్ మహ్మద్ షమీ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పశ్చిమ బెంగాల్లో అత్యధిక స్థానాలు సాధించాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ షమీని అస్త్రంగా చేసుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే బసీర్హట్ స్థానం నుంచి షమీని పోటీ చేయించాలని చూస్తోంది. కొద్ది రోజుల్లో షమీ రాజకీయ ప్రవేశం ఉంటుందని సమాచారం.
BJP National President JP Nadda to meet Mithali Raj. టీమిండియా మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ రాజకీయ ఎంట్రీ ఇస్తున్నారా.. మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా రాజకీయాల్లో వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి సూపర్ స్టార్ క్లారిటీ ఇచ్చారు.
దక్షిణ భారత దేశంలో సినీ నటులు పొలిటికల్ ఎంట్రీ చేయడమనేది సర్వసాధారణం. అయితే ఎక్కువ శాతం నటులు మాత్రమే ఎంట్రీ ఇచ్చే వారు. ఎన్జీఆర్, ఎంజీఆర్ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఓ వెలుగు వెలిగారు. వారి బాటలోనే చిరంజీవి, బాలకృష్ణ , పవన్ కల్యాణ్, కృష్ణంరాజు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా కమల్ హాసన్, రజనీకాంత్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమౌతున్నారు. ఇలాంటి తరుణంలో పొలిటికల్ ఇచ్చేందుకు పలువురు హీరోయిన్లు క్యూకడుతున్నారు. తాజాగా ప్రముఖ నటి సుహాషిని పొలికల్ ఎంట్రీపై స్పందిచారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.