Mithali Raj wedding Rumours: మిథాలీ రాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె భారత మహిళ జట్టుకు కెప్టెన్ గా ఉండి.. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. క్రికెట్ అంచెలంచెలుగా ఎదిగి, కెప్టెన్ గా కూడా బాధ్యతలు నిర్వహించారు.
Former Australia Cricketer Rachael Haynes appointed Gujarat Giants Head Coach. హెడ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ మహిళా క్రికెటర్ రచెల్ హేన్స్‌ను గుజరాత్ జెయింట్స్ నియమించుకుంది.
BJP National President JP Nadda to meet Mithali Raj. టీమిండియా మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ రాజకీయ ఎంట్రీ ఇస్తున్నారా.. మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
Harmanpreet Kaur has been appointed as Indian women’s team ODI captain for the upcoming Sri Lanka tour, starting from June 23. The move was made after Mithali Raj announced her retirement on Wednesday
Mithali Raj Retirement: Here is Team India Captain Mithali Raj rare Records. 39 ఏళ్ల మిథాలీ రాజ్ తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో రికార్డులు నెలకొల్పారు. అరుదైన రికార్డులతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచారు.
Wasim Jaffer, Anil Kumble and VVS Laxman wishes to Mithali Raj over retirement. మిథాలీ రాజ్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆమె రెండో ఇన్నింగ్స్ బాగుండాలని పలువురు క్రీడాకారులు ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు.
Mithali Raj announces Retirement from international cricket. భారత కెప్టెన్ మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు.
India's campaign ends in ICC Women's World Cup. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో భారత్ పోరాటం ముగిసింది. సెమీస్‌కు చేరకుండానే మిథాలీ సేన ఇంటి బాట పట్టింది. లీగ్ దశలో దక్షిణాఫ్రికాతో తప్పక గెలవాల్సి మ్యాచ్‌లో మహిళల జట్టు ఓటమిపాలైంది.
India Women set 275 target to South Africa Women in CWC 2022. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో భాగంగా క్రైస్ట్‌చర్చ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచులో భారత్ భారీ స్కోర్ చేసింది.
Taapsee Pannu, Mithali Raj's Shabaash Mithu teaser. భారత మహిళా వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్ 'శభాష్ మిథు' టీజర్‌ను ఈరోజు చిత్ర యూనిట్ విడుదల చేసింది.
Australia beat India to Qualify ICC Women's World Cup 2022 Semis. ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్ 2022లో ఆస్ట్రేలియా సెమీస్ చేరింది. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు గెలిచిన ఆస్ట్రేలియా.. ఆక్లాండ్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియాను కూడా చిత్తుచేసింది.
India set 278 target to Australia in Women's World Cup 2022. ఐసీసీ మహిళా ప్రపంచకప్ 2022లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న లీగ్ మ్యాచులో భారత్ బరి స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 రన్స్ చేసి.. ఆసీస్ ముందు 278 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
Jhulan Goswami play 200th ODI. ఇప్పటికే ఉమెన్స్ క్రికెట్లో వన్డేల్లో 250 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా నిలిచిన ఝులన్ గోస్వామి.. తాజాగా 200 వన్డే మ్యాచ్‌లు పూర్తి చేసిన మొదటి మహిళా బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కారు.
India vs West Indies: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. వెస్టిండీపై 155 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
Mithali Raj Retirement: భారత మహిళా క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ క్రికెటర్ గా ఎదిగిన మిథాలీ రాజ్.. త్వరలోనే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించనుందని తెలుస్తోంది. త్వరలోనే జరగబోయే టీ20 వరల్డ్ కప్ తర్వాత మిథాలీ రాజ్ ఆటకు వీడ్కోలు పలకనున్నారని సమాచారం. ఇదే విషయమై ఇటీవలే ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిథాలీ రాజ్ స్పష్టం చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.