Shami Political Entry: క్రికెటర్‌ షమీని అస్త్రంగా బీజేపీ బెంగాల్‌ రాజకీయం

Mohammed Shami Political Entry: భారత క్రికెటర్‌ మహ్మద్‌ షమీ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పశ్చిమ బెంగాల్‌లో అత్యధిక స్థానాలు సాధించాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ షమీని అస్త్రంగా చేసుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే బసీర్‌హట్‌ స్థానం నుంచి షమీని పోటీ చేయించాలని చూస్తోంది. కొద్ది రోజుల్లో షమీ రాజకీయ ప్రవేశం ఉంటుందని సమాచారం.

  • Zee Media Bureau
  • Mar 8, 2024, 04:45 PM IST

Video ThumbnailPlay icon

Trending News