Left Parties Protest Against Amit Shah: పీ పర్యటనలో ఉన్న అమిత్ షాకు ఘోర పరాభవం ఎదురైంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం కమ్యూనిస్టు పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా అమిత్ షాకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాయి.
Left Parties Protest Against Amit Shah Ambedkar Comments Row: పార్లమెంట్ వేదికగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌లో చిచ్చురేపాయి. ఏపీ పర్యటనలో ఉన్న అమిత్ షాకు ఘోర పరాభవం ఏర్పడింది. ఏపీలో అడుగడుగునా నిరసనలు వ్యక్తమయ్యాయి.
TDP To Attend New Parliament Building Inauguration Ceremony: ఢిల్లీలో ఈ నెల 28న నిర్వహించనున్న నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి టీడీపీ హాజరుకానుంది. ఏపీ నుంచి అధికార, విపక్ష పార్టీలు ఈ కార్యక్రమానికి హాజరకానుండడం విశేషం. కాగా.. దేశంలోని కాంగ్రెస్‌తో సహ 19 పార్టీలో ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి.
Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రాబోతున్న వార్తలపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. ముందస్తు ఎన్నికులు ఎప్పుడూ జరిగినా వాటికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో తమ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ సిద్ధంగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకొని వచ్చి.. జాతీయ స్థాయిలో మరో వేదికను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంగం సిద్ధం చేస్తున్నారు.
కాకినాడ సీపోర్టులో జరుగుతున్న అక్రమాలు అన్నీ ఇన్నీ కావని.. విశాఖలో చిన్నపాటి థియేటర్ యజమానైన మెలోడి వెంకటేశ్వరరావు (కెవి రావు) ఆ సీపోర్టుకి యాజమాని అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కంటే ఊసరవెల్లి నయమని.. ఊసరవెల్లులు కూడా సిగ్గుపడే రాజకీయాలకు చంద్రబాబు శ్రీకారం చుడుతున్నారని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు కురిపించారు.
విశాఖపట్నం ఎయిర్ పోర్టులో వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై కోడికత్తితో దాడి చేసిన యువకుడిని ఆదివారం పోలీసులు కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
రామ్ గోపాల్ వర్మ తీస్తున్న "లక్ష్మీస్ ఎన్టీఆర్" సినిమా పెద్ద దుమారమే రేపుతోంది. గతంలో ఎన్టీఆర్ బయోపిక్ తీస్తానని తెలిపి.. ఆ తర్వాత ఆ ప్రయత్నాన్ని విరమించుకున్న నిర్మాత కేతిరెడ్డి ఈ రోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించిన తర్వాతే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (డీఎస్సీ) పై విద్యాశాఖ తుది నిర్ణయాన్ని ప్రకటిస్తుందని మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాకి తెలిపారు.
అరకు నియోజకవర్గంలోకి వచ్చే గూడ గ్రామంలో జరుగుతున్న అక్రమ క్వారీ తవ్వకాల పై ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉండాల్సిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. మహారాష్ట్రలోని ధర్మాబాద్ మెజిస్ట్రేట్ కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.