బర్త్‌డే కేక్ తయారు చేసి సమంతతో కట్ చేయించిన నాగచైతన్య

నాగ చైతన్య, సమంత. భార్యాభర్తల్లా కాకుండా స్నేహితుల్లా ఎప్పుడూ చాలా సరదాగా గడుపుతుంటారు. ఒకరిపై మరొకరికి చెప్పలేనంత ప్రేమ.

Last Updated : Apr 28, 2020, 10:03 AM IST
బర్త్‌డే కేక్ తయారు చేసి సమంతతో కట్ చేయించిన నాగచైతన్య

టాలీవుడ్ యంగ్ సెలబ్రిటీ కపుల్స్‌ అనగానే గుర్తొచ్చే జంట నాగ చైతన్య, సమంత. భార్యాభర్తల్లా కాకుండా స్నేహితుల్లా ఎప్పుడూ చాలా సరదాగా గడుపుతుంటారు. ఒకరిపై మరొకరికి చెప్పలేనంత ప్రేమ. పెళ్లి తర్వాత ఈ జంట మరింత సంతోషంగా కనిపిస్తోంది. సమంత అయితే వరుస సినిమాలు చేస్తూ చైతూను వెనక్కి నెట్టేస్తోంది. నేడు (ఏప్రిల్ 28) హీరోయిన్ సమంత పుట్టినరోజు (#HappyBirthdaySamantha).  భారీగా పెరిగిన బంగారం ధరలు.. వెండి పతనం

భార్య సమంత పుట్టినరోజు సందర్భంగా నాగచైతన్య ఆమెకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. తానే స్వయంగా కేక్ తయారుచేసి భార్య సమంతపై ప్రేమను చాటుకున్నాడు. ఆన్‌లైన్‌లో వివరాలు సేకరించి సమంత బర్త్ డే సందర్భంగా చాక్లెట్ చేసి ఆమె ముందుంచాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత కేక్ కట్ కట్ చేపించి సమంత పుట్టినరోజును సెలబ్రేట్ చేశాడు చైతూ. సమంత ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.  Photos: పెళ్లి తర్వాత నటి గ్లామర్ షో!

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Family ❤️ .... (no points for guessing what I am praying for )

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

చైతూ తన బర్త్ డే కేక్ తయారు చేసిన వీడియోను, బర్త్ డే వేడుకల సెలబ్రేషన్ ఫొటోలను హీరోయిన్ సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నారు. బర్త్ డే సందర్భంగా భర్త నాగ చైతన్యతో కలిసి దిగింది. దేవుడ్ని ఏం కోరుకోవాలో కూడా తెలియడం లేదంటూ పోస్ట్‌లో రాసుకొచ్చింది స్యామ్. ఈరోజు చైస్యామ్ జోడీకి పండుగలాంటి రోజే.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

 ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos

Trending News