సవ్యసాచి ట్రైలర్‌లో ఆసక్తిరేపే అంశాలు

సవ్యసాచి మూవీ ట్రైలర్‌

Last Updated : Oct 24, 2018, 07:10 PM IST
సవ్యసాచి ట్రైలర్‌లో ఆసక్తిరేపే అంశాలు

విభిన్నమైన కథా చిత్రాలను తెరకెక్కించడంలో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు చందూ మొండేటి డైరెక్షన్‌లో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న సవ్యసాచి సినిమా ట్రైలర్ విడుదలైంది. ఆర్ మాధవన్ మరో ప్రధానమైన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో చైతూ సరసన నిధి అగర్వాల్ జంటగా కనిపించనుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ ఎంఎం. కీరవాణి సంగీతం అందించారు. 

Trending News