Forbes India 2023: నిన్న హారున్ ఇండియా. .నేడు పోర్బ్స్ ఇండియా. లిస్ట్ ఏదైనా సరే సంపన్నుడు మాత్రం ఆయనే. ఆసియా కుబేరుడూ, ఇండియా కుబేరుడూ అతనే. ఫోర్బ్స్ జాబితాలో ఇప్పుడు మరోసారి నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Forbes List 2023: ప్రపంచంలో అత్యంత ఉన్నత పరిశ్రమల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. ప్రఖ్యాత ఫోర్బ్స్ మేగజైన్ విడుదల చేసిన గ్లోబల్ 2000 జాబితాలో ముకేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏకంగా 8 స్థానాలు పైకి ఎగబాకింది.
2021 ఏడాదికి గాను ఫోర్బ్స్ సంస్థ బెస్ట్ ఎంప్లాయర్ ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఈ జాబితాలో శామ్ సంగ్ ప్రథమ స్థానంలో నిలవగా... భారత్ కు చెందిన రిలయన్స్ సంస్థ 52వ స్థానం దక్కించుకుంది.
చెన్నై: అటు తెలుగు, ఇటు తమిళ్ లో మెరుస్తున్న అందాలతార సాయి పల్లవి తన అద్భుత నటన, నృత్యాలతో ప్రేక్షకుల మదిని కొల్లగొడుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పేరు ఫోర్భ్స్ ఇండియా 30-అండర్-30 జాబితాలో చోటుచేసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదాయం పొందుతున్న టాప్-100 ఆటగాళ్ల జాబితాను ఫోర్బ్స్ జాబితాను విడుదల చేయగా.. అందులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చోటు దక్కించుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.