The Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ లాస్ట్ ఇయర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో ‘కల్కి 2898 AD’ మూవీతో పలకరించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అమోఘనమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోన్న ప్రభాస్.. తన నెక్ట్స్ మూవీకి ‘ది రాజా సాబ్’ మూవీతో పలకరించబోతున్నారు. మకర సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
The Raja Saab First Glimse: రెబల్ స్టార్ ప్రభాస్ రీసెంట్ గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి 2898 AD’ మూవీతో పలకరించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోన్న ప్రభాస్.. తన నెక్ట్స్ మూవీకి ‘ది రాజా సాబ్’ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చాడు.
Maruthi: కొత్త దర్శకులని కొత్త యాక్టర్స్ ని అలానే కొట్ట కథలను ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు దర్శకుడు మారుతి. తాజాగా మరో కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు ఈ దర్శకుడు.
Prabhas: చిన్న చిన్న సినిమాలతో పెద్ద పెద్ద సక్సెస్ సాధించిన దర్శకులలో మారుతి ఒకరు. ఈ రోజుల్లో, బస్ స్టాప్ లాంటి సినిమాలు తీసి ఇప్పుడు ప్రభాస్ తో సినిమా తీసే స్థాయికి చేరారు ఈ డైరెక్టర్. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ దర్శకుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి..
Prabhas Maruti Film Title: వరసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ప్రభాస్ మధ్యలో తెలుగు దర్శకుడు మారుతీ తో పక్కా కమర్షియల్ సినిమా తీయబోతున్నారు అని తెలియగానే డార్లింగ్ అభిమానులకు ఆ చిత్రంపై అంచనాలు పెరిగాయి…నిన్న మొన్నటి వరకు రాజా డీలక్స్ అని చెబుతూ వచ్చిన ఈ సినిమాకి ఈరోజు టైటిల్ అనౌన్స్మెంట్ చేశారు…
ఆదిపురుష్.. రాధేశ్యామ్.. సాహూ వంటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చిత్రాలు నిరాశపరిచిన.. రాబోతున్న సినిమాలు మాత్రం భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ నటిస్తున్న సినిమాల లిస్ట్.. రాబోయే సినిమాల వివరాలు..
Prabhas-Maruthi Movie: ప్రభాస్ ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే సలార్ షూటింగ్ ను పూర్తి చేయగా.. ఇప్పుడు మారుతీ సినిమాను కంప్లీట్ చేసేందుకు సిద్దమయ్యాడు. తాజాగా ప్రభాస్-మారుతీ సినిమా నుంచి ఓ ఫైట్ సీన్ లీకైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Prabhas Dual Role in Raja Deluxe: ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్లో రాజా డీలక్స్ అనే సినిమా రూపొందుతోంది, ఈ సినిమాలో ప్రభాస్ నటించబోయే పాత్ర గురించి ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే
Three Prabhas Movies in 6 Months: ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూడు సినిమాలు ఆరు నెలల వ్యవధిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతూ ఉండడం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే
Prabhas Maruthi Movie Shoot ప్రభాస్ మారుతి మూవీ డార్లింగ్ అభిమానులు ఎంత ఆగ్రహంతో ఉన్నారో అందరికీ తెలిసిందే. మారుతి లాంటివాడికి ప్రభాస్ చాన్స్ ఇవ్వడం ఏంటని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు.
Prabhas Maruthi Movie Shooting Update: ప్రభాస్ మారుతి కాంబినేషన్ మూవీ షూటింగ్ మొదలైనట్టు వార్తలు రాగా ఇప్పుడు ఏకంగా మొదటి షెడ్యూల్ షూట్ పూర్తయినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
Bollywood Senior hero to act in Prabhas Maruthi Combo Movie: ప్రభాస్ సినిమాలో ప్రభాస్ తో పాటు ఒక బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కూడా నటిస్తున్నారట. ఆ వివరాలు
Gopichands Pakka Commercial Movie to Release August 5th on Aha. జూలై 1న విడుదలైన పక్కా కమర్షియల్ చిత్రం ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది.
Malavika Mohanan Hot Photos: ఎలా అయినా హిందీలో సత్తా చాటాలని చూస్తున్న మాళవిక మోహనన్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కాక రేపుతోంది. తాజాగా తొడల అందాలు షేర్ చేస్తూ ఆమె షేర్ చేసిన ఫోటోలు హాట్ టాపిక్ గా మారాయి.
Gopichand's Pakka Commercial movie first day Collections. పక్కా కమర్షియల్ సినిమా తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.6.3 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు.
Pakka Commercial Movie Review: గోపీచంద్ హీరోగా, రాశి ఖన్నా హీరోయిన్ గా మారుతి తెరక్కించిన పక్కా కమర్షియల్ సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా ఏ మేరకు అందుకుంది అనేది ఇప్పుడు సమీక్షలో చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.