Malavika Mohanan: పొట్టి గౌనులో మాళవిక థైస్ షో.. బెడ్డెక్కి మరీ ఘాటు ముద్దులు!

Malavika Mohanan Hot Photos: ఎలా అయినా హిందీలో సత్తా చాటాలని చూస్తున్న మాళవిక మోహనన్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కాక రేపుతోంది. తాజాగా తొడల అందాలు షేర్ చేస్తూ ఆమె షేర్ చేసిన ఫోటోలు హాట్ టాపిక్ గా మారాయి. 

Last Updated : Jul 14, 2022, 10:10 AM IST
  • మాళవిక అందాల విందు
  • స్నేహితురాలితో కలిసి హాట్ ట్రీట్
  • బెడ్ మీద ఫ్రెండ్ తో ముద్దులాట
Malavika Mohanan: పొట్టి గౌనులో మాళవిక థైస్ షో.. బెడ్డెక్కి మరీ ఘాటు ముద్దులు!

Malavika Mohanan Hot Photos: దక్షిణాదిలో కాస్త పద్ధతిగానే కనిపిస్తూ ఉండే హీరోయిన్లు ఉత్తరాదికి వెళ్లిన వెంటనే అందాల ఆరబోసేందుకు ఏ మాత్రం వెనకాడరు. అలాగే మలయాళాలానికి చెందిన మాళవిక మోహన్ ఇప్పుడు బాలీవుడ్ లో బోల్డ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఆమె తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్న ఫోటోలు ఇప్పుడు కాక రేపుతున్నాయి. ఈ మధ్యకాలంలో వరుసగా గ్లామర్ ఫోటో షూట్లు షేర్ చేస్తూ హాట్ బాంబ్ అని పేరు తెచ్చుకోవడానికి మాళవిక మోహన్ ప్రయత్నాలు చేస్తోంది.

అందుకే వరుసగా హాట్ ఫోటో షూట్ లు షేర్ చేస్తోంది. గతంలో రోడ్డు ఎక్కి మేరీ అందాలు ఆరబోసిన ఈ భామ ఇప్పుడు అదే డ్రెస్ లో తన స్నేహితురాలికి ముద్దు పెడుతూ ఒక బెడ్ మీద కనిపిస్తోంది. ఒక బెడ్ పై తన ఫ్రెండ్ తో కలిసి కూర్చుని ఉన్న మాళవిక ఆమె బుగ్గపై ముద్దు పెడుతూ ఉండగా ఆమె ముద్దు పెట్టడం చూసి ఫ్రెండ్ షాక్ అవడం కనిపిస్తుంది. ఈ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక కుర్రాళ్ళు అయితే ఆ ఫ్రెండ్ అదృష్టమే అదృష్టం మాళవికతో ముద్దగా అందుకుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక పొట్టి గౌను ధరించిన మాళవిక ఆ గౌనులో ఒకపక్క తొడల అందాలు చూపిస్తూనే మరోపక్క క్లీవేజ్ అందాలు కూడా చూపిస్తూ నెటిజనులకు,  తన అభిమానులకు నిద్ర లేకుండా చేస్తుందని చెప్పక తప్పదు. ఇప్పటికే వర్షాభావంతో ఇలాంటి కూల్ వెదర్ లో ఉంటే మాళవిక ఇలాంటి హాట్ ఫోటోలు షేర్ చేస్తే తట్టుకోవడం ఎలా అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఈ ఫోటోలు ఆమె షేర్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  ప్రస్తుతానికి మాళవిక ఒక మంచి బాలీవుడ్ సినిమాతో సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అలాగే తెలుగులో కూడా ప్రభాస్ తో కలిసి మారుతి సినిమాలో నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజా నిజాలు ఏమి మేరకు ఉన్నాయో తెలియదు కానీ మొత్తానికి మాత్రం హాట్ టాపిక్ గా మారిందని చెప్పక తప్పదు. 

 

 
 
 
 
 

Also Read: The Warriorr: ది వారియర్ కు వరుణ గండం.. హైద్రాబాద్లో మరీ దారుణంగా అమ్మకాలు.. ఇలా అయితే కష్టమే!

Also Read:  కొడుక్కి ఆసక్తికరమైన పేరు పెట్టిన దిల్ రాజు.. ఇద్దరి భార్యల పేర్లు కలిసేలా ఏమి పెట్టారంటే

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

 

Trending News