Mercury Venus Transit December 2022: గ్రహ సంచారాల వల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పడబోతోంది కాబట్టి పలు రాశుల వారు చాలా రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కొన్ని రాశుల వారు ఆర్థికంగా బలపడితే మరికొన్ని రాశుల వారు ఆనందాన్ని పొందుతారని నిపుణులు పేర్కొన్నారు.
Venus Transit 2022: డిసెంబర్ నెలలో చాలా గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా చాలా రాశువారికి మంచి ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. ఏయే రాశువారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం..
Mars Venus Transit 2022: వృశ్చికరాశిలో శుక్రుడు, వృషభరాశిలో కుజుడు సంచారం వల్ల అరుదైన ధన రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది.
December Horoscope 2022: గ్రహాల రాశి పరివర్తనం ప్రభావం అన్ని రాశులపై స్పష్టంగా ఉంటుంది. కొన్ని రాశులకు ప్రయోజకరంగా..మరికొన్ని రాశులకు అశుభంగా ఉంటుంది. అదేవిధంగా డిసెంబర్ నెలలో 3 రాశులకు అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి.
Mangal Gochar November 2022: కల్యాణ దేవుడుగా పిలువబడే కుజుడు నవంబర్ 13న వృషభ రాశిలోకి ప్రవేశించాడు. దీంతో నాలుగు రాశులవారు ఆర్థికంగా సంక్షోభాన్ని ఎదుర్కోనున్నారు.
Mangal Gochar 2022: కుజుడు రాశి మార్పు అన్ని రాశుల జీవితాలపై మంచి మరియు చెడు ప్రభావాలను చూపుతుంది. వృషభరాశిలో కుజుడు ఉండటం వల్ల ఏ రాశిచక్రం మీద ప్రతికూల ప్రభావం పడుతుందో తెలుసుకుందాం.
Mars Transit 2022: రీసెంట్ గా కుజుడు వృషభరాశిలో సంచరించాడు. అదే రాశిలో నాలుగు నెలలపాటు ఉండనున్నాడు. ఏ రాశి వారికి ఈ అంగారక సంచారం శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం.
Mangal Vakri 2022: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, కుజుడు తిరోగమన స్థితిలో వృషభరాశిలో సంచరించబోతున్నాడు. అంగారక సంచారం వల్ల మూడు రాశులవారు కొన్ని సమస్యలు ఎదుర్కోనున్నారు.
Mangal Vakri 2022: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, అక్టోబర్ 30న కుజుడు జెమినిలో తిరోగమనం చేశాడు. అంగారకుడి తిరోగమనం 3 రాశుల వారికి ఆర్థికంగా శుభప్రదంగా ఉంటుంది.
Mangal Vakri 2022: ఇవాళ అంగారకుడు సంచారం నుండి తిరోగమనంలోకి వెళ్లనున్నాడు. దీని కారణంగా రాజయోగం ఏర్పడుతుంది. ఇది నాలుగు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది.
Mars Retrograde 2022: కుజుడు మిథునం రాశిలోకి సంచారం చేయడం వల్ల పలు రాశులవారికి తీవ్ర దుష్ప్రభాలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఆర్థికంగా, సామాజికంగా నష్టపోయే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ క్రమంలో పలు జాగ్రత్తలు పాటించడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Venus Transit in Libra: అన్ని గ్రహాలు రాశులు మారుతూ ఉంటాయి. అయితే ఈ రోజూ శుక్రుడు తులారాశిలోకి ప్రవేశించబోతున్నారు. అయితే ఈ ప్రభావవం పలు రాశులపై పడబోతుంది. అయితే ఈ రాశులవారు ఆర్థిక పరంగా మంచి లాభాలు పొందే ఛాన్స్ ఉంది.
Navpancham Yog: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, అంగారకుడు మరియు కేతువులు కలిసి ఒక అశుభకరమైన యోగాన్ని ఏర్పరుస్తారు,. ఇది 4 రాశుల వారిపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది.
Mangal Transit 2022: శక్తి, ధైర్యానికి కారకుడైన మార్స్ గ్రహం తన రాశిచక్రాన్ని నిన్న మార్చింది. దీంతో కొన్ని రాశులవారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది.
Mars Transit 2022: అక్టోబర్ 16న కుజుడు మిథునరాశిలో సంతరించబోతున్నారు. అయితే దీని వల్ల 12 రాశుల్లో పలు రకాల మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ కింది రాశుల వారు ఆర్థికంగా బలపడబోతున్నారు. కాబట్టి ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందా..?
Sun Transit 2022: సూర్యుడు గ్రహం తన సొంత రాశిని వదిలి ఇతర రాశిలోకి ప్రవేశించడం వల్ల వృశ్చిక రాశి అర్థిక నష్టాలు కలుగుతాయని జోతిష్య శాస్త్రం పేర్కొంది. అంతేకాకుండా వీరి అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
MarsTransit in Gemini on 16 October 2022. అక్టోబర్ 16న మిథున రాశిలోకి అంగారకుడు ప్రేవశించనున్నాడు. ఈ సంచారం కారణంగా దీపావళి 2022 రోజున 5 రాశుల వారికి అంతా శుభమే జరగనుంది.
Sun Transit 2022: తులా రాశిలోకి సూర్యుడు సంచారం చేయటం వల్ల కొన్ని రాశులవారిపై తీవ్ర ప్రభావవం పడే చాన్స్ ఉంది. అంతేకాకుండా పలు రాశుల వారు కూడా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అయితే ఏ రాశులవారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Sun Transit 2022: సూర్యు గ్రహం సంచారం వల్ల మేష రాశి వారిలో మార్పులు సంభవించే అవకాశాలున్నాయి. కాబట్టి వీరు మొదట్లో లాభాలు పొందిన కొన్ని రోజుల తర్వాత నష్టాలు వెలుగు చూసే ఛాన్స్ ఉందని జోతిష్య శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా వీరి పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.