/telugu/photo-gallery/allu-konidela-family-dispute-over-allu-aravind-meets-to-pawan-kalyan-with-tollywood-producers-rv-145114 Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం 145114

Mars transit November 2022:  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి నెలా ఏదో ఒక గ్రహం తన రాశిని మార్చుకుంటూ ఉంటుంది. సుఖ సంతోషాలకు దేవుడుగా పిలువబడే కుజుడు నవంబర్ 13న వృషభరాశిలో సంచరించాడు (Mars transit in taurus 2022). దీంతో 5 నెలలపాటు అంటే మార్చి 13 వరకు 4 రాశులవారు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోనున్నారు. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

కుజుడి సంచారం ఈ రాశులకు తీవ్ర నష్టం

వృశ్చికం (Scorpio): ఈ రాశి వారు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోంటారు. మీరు అప్పు ఇవ్వడం వల్ల మీ పనులన్నీ ఆగిపోతాయి. వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. సహనం కోల్పోకండి. మీరు అనవసరమైన ఖర్చులను అరికట్టండి. ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించండి. మెుత్తానికి మీకు చెడు సమయం నడుస్తోంది. 

మిథునం (Gemini): కుటుంబంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడతాయి. అన్నదమ్ముల మధ్య సంబంధాలు చెడిపోతాయి. మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండండి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగతాయి. జీవితంలో ఒత్తిడిని ఎదుర్కోవల్సి ఉంటుంది. ఈ సమయంలో మీరు ఆలోచించి మాట్లాడండి. మెుత్తానికి ఈ సమయం మీకు అననుకూలంగా ఉంటుంది. 

కన్య (Virgo): ఈ రాశివారు ఉద్యోగ-వ్యాపారంలో సమస్యలను ఎదుర్కొంటారు. కుజుడు రాశిలో మార్పు కారణంగా ఉద్యోగుల ప్రమోషన్ ఆగిపోతుంది. బిజినెస్ లో భారీగా నష్టాలు ఉంటాయి. నిరాశ మిమ్మల్ని అవహిస్తుంది. యోగా, ప్రాణాయామం చేయడం వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. మెుత్తానికి ఈ సమయం మీకు అంతగా కలిసిరాదు. 

మేషం (Aries): కుజుడు రాశి మారడం వల్ల మేష రాశి వారు ఆరోగ్యం దెబ్బతింటుంది. ఏదైనా వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. మీరు ఆర్థికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కోంటారు. పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం కాదు. ఈ బ్యాడ్ టైమ్ నుంచి బయటపడాలంటే బాడీ ఫిట్ నెస్ పై శ్రద్ధ పెట్టాలి. బయిట ఆహారాన్ని తినడం మానుకోండి. ఎక్కడైనా డబ్బు పెట్టుబడి పెట్టే ముందు దాని గురించి ఆలోచించండి. స్వచ్ఛమైన ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని తినండి. 

Also Read: Holi 2023 Date: 2023లో హోలీ ఎప్పుడు? హోలికా దహన్ తేదీ, శుభ సమయం మరియు ప్రాముఖ్యతను తెలుసుకోండి.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Mangal Gochar November 2022: Bad days will begin to these 4 Zodiac signs next 5 months.
News Source: 
Home Title: 

Mars transit November 2022: నవంబర్ లో అంగారకుడి సంచారం.. వచ్చే 5 నెలలు ఈ 4 రాశులవారికి చెడు రోజులు మెుదలు

Mars transit November 2022: నవంబర్ లో అంగారకుడి సంచారం.. వచ్చే 5 నెలలు ఈ 4 రాశులవారికి చెడు రోజులు మెుదలు
Caption: 
Mars transit November 2022 (Representational Image)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

వృషభరాశిలో కుజుడి సంచారం 

మార్చి 13 వరకు వీరికి తీవ్ర ఇబ్బందులు 

ఇందులో మీరున్నారా మరి

Mobile Title: 
నవంబర్ లో అంగారకుడి సంచారం.. వచ్చే 5 నెలలు ఈ 4 రాశులవారికి చెడు రోజులు మెుదలు
Samala Srinivas
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Monday, November 21, 2022 - 09:46
Created By: 
Srinivas Samala
Updated By: 
Ravi Ponnala
Published By: 
Srinivas Samala
Request Count: 
21
Is Breaking News: 
No