Venus Transit 2022: ఈ రోజు నుంచి ఆ రాశువారికి నష్టాల రోజులు ముగిసాయి.. ఈ వీరి జీవితంలో అద్భుతాలే..

Venus Transit 2022: డిసెంబర్‌ నెలలో చాలా గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా చాలా రాశువారికి మంచి ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. ఏయే రాశువారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 3, 2022, 12:08 PM IST
Venus Transit 2022: ఈ రోజు నుంచి ఆ రాశువారికి నష్టాల రోజులు ముగిసాయి.. ఈ వీరి జీవితంలో అద్భుతాలే..

Venus Transit 2022: డిసెంబర్ 3 శనివారం ఉదయం 6.34 గంటలకు బుధ గ్రహం ధనుస్సు రాశిలోకి సంచారం చేసింది. ఈ సంచారం ప్రభావం అన్ని రాశులపై సమానంగా పడే అవకాశాలున్నాయి. దీని కారణంగా 12 రాశులవారిపై సానుకూల ప్రభావమే పడే ఛాన్స్ ఉందని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. అయితే ఈ బుధ సంచారం వల్ల 5 రాశువారికి చాలా ప్రయోజనాలు కలిగే ఓ యోగం ఏర్పడబోతోంది. దీంతో ఆ రాశువారు ఆర్థికంగా బలపడే ఛాన్స్‌ కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఏయే రాశువారు ఎలాంటి ప్రయోజనాలను పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సంచారం వల్ల ఈ రాశువారిపై తీవ్ర ప్రభావం:
మకరరాశి:

డిసెంబర్ 3న ధనుస్సు రాశిలో సంచారం జరిగింది. కాబట్టి ఈ సంచారం ప్రభావం మకర రాశివారిపై కూడా తీవ్ర పడే ఛాన్స్‌ ఉందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ ప్రభావం వల్ల మకర రాశి మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. అంతేకాకుండా సంచారం ప్రభావంతో డబ్బు, ఆస్తులు పెరిగే అవకాశాలున్నాయి. వీరు ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన డబ్బులు పొంది విజయం సాధించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా  ప్రేమ వ్యవహారాలు బలపడతాయి. ముఖ్యంగా కుటుంబంలో ఆనందాన్ని పొందే ఛాన్స్‌ కూడా ఉంది.

తులారాశి:
బుధ సంచారం వల్ల తులారాశి వారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సంచారం ప్రభావం వల్ల ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. తులారాశి వారు ఊహంచని లాభాలు,ధనం పొందే అవకాశాలున్నాయి. ఆస్తికి సంబంధించిన విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారు శుభ వార్తలు వినే అవకాశాలున్నాయి. అంతేకాకుండా సమాజంలో గౌరవం లభించే అవకాశాలున్నాయి.

కర్కాటక రాశి:
బుధుడు ధనుస్సు రాశిలోకి సంచారం చేయడం వల్ల కర్కాటక రాశి వారికి చాలా లాభాలు కలుగుతాయి. ఈ సమయం విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సంచారం వల్ల అధిక పరిమాణంలో ధనలాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వృత్తి పరమైన పనుల్లో అధికంగా లాభాలు పొందే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ప్రేమ జీవితంలో ప్రశాంతత కూడా లభిస్తుంది.

వృషభ రాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. వృషభ రాశి వారికి బుధ సంచారం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా  వైవాహిక జీవితంలో అద్భుతాలు జరిగే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో పనులు చేస్తున్నవారికి ఈ క్రమంలో చాలా ప్రయోజనకరంగా ఉండబోతోంది.

Also Read : Suresh Babu-Samantha : సమంత మహానటి.. నాగ చైతన్య పెద్ద మామ సురేష్ బాబు కామెంట్స్

Also Read : Sai Dharam Tej Sweet Reply : ఎంతైనా మెగా హీరో కదా?.. ఒదిగి ఉండటం బ్లెడ్డులోనే ఉంటుందేమో.. నెటిజన్‌కు స్వీట్ రిప్లై

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News