Mars Transit 2022: కుజుడి రాశి మార్పు 3 రాశుల వారికి విశేషంగా కలిసిరానుంది. ఈ కాలంలో వారికి తిరుగుండదనే చెప్పాలి. ఆ మూడు రాశులేంటో.. వారికి కలిగే శుభ ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకోండి..
Angarak Yog Effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ 27న మేషరాశిలో కుజుడు సంచరించడం వల్ల అంగారక యోగం ఏర్పడింది. కుజుడు ఇప్పుడు ఈ రాశిలో ఒకటిన్నర నెలలు ఉండబోతున్నాడు. ఈ అంగారక యోగం వల్ల పలు రాశుల వారికి సమస్యలు వస్తాయి. ఆ రాశులేంటో చూద్దాం.
Mars Transit 2022: మంగళ గ్రహం గోచారం ప్రభావం ఇవాళ్టి నుంచి మూడు రాశులపై పడనుంది. ఎంతలా అంటే ఆ మూడు రాశుల జాతకమే మారిపోయేట్టుగా. ఆ మూడు రాశులవారికి అంతులేని డబ్బు, గౌరవ మర్యాదలు దక్కనున్నాయి.
Mars Transit 2022: ఇవాళ కుజుడు రాశిని మార్చబోతున్నాడు. తన సొంత రాశిచక్రం మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. మేషరాశిలో అంగారక ప్రవేశం 3 రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
Mars Transit 2022: మరో రెండు రోజుల్లో కుజుడు రాశిచక్రాన్ని మార్చబోతున్నాడు. కుజుడు తన స్వంత రాశి అయిన మేషరాశిలో ప్రవేశించడం 4 రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
Mars Transit 2022: జ్యోతిష్యశాస్త్రంలో మంగళ గ్రహానికి విశేష ప్రాధాన్యత ఉంది. మంగళ గ్రహం స్థాన చలనం ప్రభావం చాలా రాశులపై ఉంటుంది. జూన్ 27 నుంచి మంగళగ్రహం స్థానచలనం కారణంగా ఏయే రాశులపై ప్రభావం పడనుందో పరిశీలిద్దాం..
Mangal Gochar 2022: కుజుడు.. భూమి, ఆస్తి, ధైర్యం, బలానికి కారకుడు. ఇతడు మరో 7 రోజుల్లో రాశిని మార్చబోతున్నాడు. దీని ప్రభావం 4 రాశులవారికి శుభ ఫలితాలను ఇవ్వనుంది.
Mars Transit 2022: ఏదైనా రాశిచక్రం ఇతర రాశిచక్ర గుర్తుల వ్యక్తుల జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు మే 17న కుజుడు మీనరాశిలో సంచరిస్తాడు. ఏయే రాశుల వారికి లాభం చేకూరుతుందో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.