Father In Law Attack On His Son In Law: ప్రేమ వివాహం చేసుకున్న అల్లుడిపై సొంత మామ దారుణానికి పాల్పడ్డాడు. ఆస్పత్రిలో బీరు బాటిల్‌తో దాడి చేయడంతో అల్లుడి తల పగిలిపోయింది. ఈ సంఘటన ఖమ్మంలో తీవ్ర కలకలం రేపింది. బాధితుడు ప్రాణాలతో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు.
Father In Law Attack On His Newly Married Son In Law: ప్రేమ వివాహం చేసుకున్న అల్లుడిని సొంత మామ హత్యాయత్నం చేశాడు. బీరు బాటిల్‌తో తలపగలగొట్టిన సంఘటన కలకలం రేపింది. అల్లుడు ప్రాణాలతో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు.
Telangana Politics: ఆ జిల్లాలో బీఆర్ఎస్ నేతలంతా ఎందుకు సైలెంట్ అయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్లు పదవులు ఎంజాయ్ చేసిన నేతలు.. ఇప్పుడు మాత్రం ఆందోళనలకు పార్టీ పెద్దలు పిలుపు ఇవ్వగానే ఎందుకు ముఖం చాటేస్తున్నారు. ఈ నేతలంతా కేసులకు భయపడుతున్నారా..! ఇలా సైలెంట్ కావడం వెనుక ఇంకా ఏదైనా పొలిటికల్ ఎజెండా దాగుందా..! ఇంతకీ ఎవరా నేతలు.. ఏంటా జిల్లా కథా..!
Gutka packet in laddu: దేశంలో తిరుమల లడ్డు వివాదం పీక్స్ కు చేరింది. ఈ నేపథ్యంలో ఖమ్మంలో తిరుపతి లడ్డులో ఏకంగా గుట్కాప్యాకెట్ దర్శనమిచ్చింది. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా కలకలంగా మారింది.
Big Shock To BRS Party Ex MP Nama Nageshwar Rao: బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్ రావుకు భారీ షాక్ తగిలింది. మధుకాన్ ప్రాజెక్ట్స్‌పై చార్జ్‌షీట్‌ను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. షెల్ కంపెనీల నుంచి నిధులు మళ్లించినట్లు గుర్తించారు.
Ponguleti Srinivas Reddy Felldown From Bike He Injured: జలదిగ్బంధంలో చిక్కుకున్న ఖమ్మం ప్రజలను పరామర్శించే క్రమంలో మంత్రి పొంగులేటి గాయపడ్డారు. బైక్ పై నుంచి కిందపడ్డారు.
Police Suggested New Route For Vijayawada Khammam From Hyderabad: భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల మధ్య బంధాలను తెంచేయడంతో పోలీస్ శాఖ మరో కొత్త మార్గాన్ని సూచించింది. ఖమ్మం, విజయవాడ వెళ్లేందుకు మార్గనిర్దేశం చేశారు.
Khammam former Suicide: ఖమ్మంజిల్లాకు చెందిన రైతు ఆత్మహత్య ఘటన తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. చింతకాని మండలానికి చెందిన భోజడ్ల ప్రభాకర్ రైతు సూసైడ్ కు ముందు ఒక వీడియో రికార్డు చేశారు. ఇది ఇప్పుడు రాజకీయాల్లో హైటెన్షన్ ను తెప్పిస్తుంది.
Ponguleti Srinivas Reddy Letters: ఖమ్మం జిల్లాలో లేఖలు కలకలం రేపాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా రాసిన లేఖలు ఉద్రిక్తతకు దారి తీసింది. పొంగులేటి తమకు అన్యాయం చేశారని కొందరు రాసిన లేఖలు బయటకు వచ్చాయి.
Congress Telangana Key Lok Sabha Seats Candidates: తెలంగాణలోని ఖమ్మం లోక్‌సభ సహా హైదరాబాద్, కరీంనగర్ సీట్లపై ఉన్న సస్పెన్స్ కు తెరపడింది. తాజాగా ఖమ్మం లోక్ సభ సీటును వెంకటేష్ వియ్యంకుడైన రఘురామి రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసారు.
Lok Sabha 2024 Polls: తెలంగాణలోని ఖమ్మం లోక్ సభ సీటులపై ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సీటు నుంచి ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంక వాద్రా పోటీ చేయనున్నారా అంటే ఔననే అంటున్నాయి టీ కాంగ్రెస్ వర్గాలు..
TS Congress: గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇపుడు ఎంపీ ఎలక్షన్స్‌లో దూకుడు మీదుంది. అందులో ముఖ్యంగా కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధిపై ఉత్కంఠ కొనసాగుతోంది.
Child Boy Died With Sewing Machine: మహా శివరాత్రి రోజు ఆ కుటుంబంలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. ఆడుకుంటూ కుట్టు మిషన్ వద్దకు వెళ్లిన చిన్నారి పొరపాటున విద్యుత్ తీగలను నోట్లో పెట్టుకుని విద్యుదాఘాతంతో మరణించాడు. ఈ సంఘటనతో ఆ కుటుంబం...
Hyderabad: కాంగ్రెస్ డిప్యూటి మినిస్టర్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు వెంకటేశ్వర్లు కన్నుమూసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన వెంటనే ఖమ్మం కు బయల్దేరినట్లు సమాచారం.
ఎన్నికల సమరంలో ఆయా పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. కానీ నవంబర్ 1 వ తేదీన ఇల్లందులో జరగనున్న సీఎం కేసీఆర్ సభ జరగనుంది. అయితే ఇటీవల ఆ ప్రాంతంలో కొనసాగుతున్న కొన్ని పరిస్థితుల వలన అక్కడ సభ సక్సెస్ కాకపోవచ్చు అని స్థానికులు అనుకుంటున్నారు. ఆ వివరాలు..
Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Villagers Protests Against Maoists: నక్సలిజం వద్దు .. తమకు అభివృద్ధే ముద్దు అంటూ మావోయిస్టులను తమ గ్రామాల్లోకి రావద్దంటూ మారుమూల గ్రామాల ఆదివాసీలు రోడ్డెక్కిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.