Preethi Case : డాక్టర్ ప్రీతి కేసులో ప్రధాన నిందితుడైన సైఫ్‌కు బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. మరి కాసేపట్లో ఖమ్మం జైలు నుంచి నిందితుడు సైఫ్ విడుదల కానున్నాడు.
3 Peoples Died in BRS Party Atmiya Sammelanam at Khammam. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో విషాదం చోటుచేసుకుంది. ఆ పార్టీ నాయకుల అత్యుత్సాహం ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. పటాకులు కాల్చడంతో గుడిసెపై నిప్పురవ్వలు పడడంతో ముగ్గురు చనిపోయారు.
Minister Puvvada : గతంలో ఏమైనా తప్పులు జరిగి ఉంటే పెద్ద మనసుతో క్షమించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు. అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్దామని అన్నారు.
KCR's Today's Tour Schedule: నేడు సీఎం కేసీఆర్ నాలుగు జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖమ్మం జిల్లా నుంచి మొదలుపెట్టి మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఖమ్మ జిల్లా 63 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
Boy Died After Street Dogs Attacks: తెలంగాణలో వరుస కుక్కల దాడులు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. చిన్న పిల్లలను టార్గెట్‌గా చేసుకుని దాడులకు పాల్పడుతున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో మరో బాలుడి ప్రాణాలను బలిగొన్నాయి.
Ponguleti Srinivas Reddy's Delhi Visit: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోమవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడంలో కొత్తేం ఉంది అని అనుకోకండి. ఎప్పుడూ వ్యాపార పనులపై వెళ్లడం వేరు.. ఈసారి తన రాజకీయ పనులపై వెళ్లడం వేరు అంటున్నాయి పొంగులేటి కదలికలను నిశితంగా పరిశీలిస్తున్న రాజకీయవర్గాలు.
Revanth Reddy Padayatra: హాత్ సే హాత్ జోడో యాత్రలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. " పార్టీ ఫిరాయించిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రాజకీయంగా బొంద పెట్టాల్సిన బాధ్యత తెలంగాణా సమాజంపై ఉందని అన్నారు.
D Raja Speech at BRS Meeting in Khammam: బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో జరిగిన ఖమ్మం బహిరంగ సభలో డి రాజా ప్రసంగం మొత్తం కేసీఆర్ ని ఆకాశానికెత్తుతూ.. బీజేపీని నేలకేసి కొడుతూ అన్నట్టుగానే సాగింది. ఆర్ఎస్ఎస్, బీజేపి శక్తులకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగాలని.. ఈ దేశాన్ని బీజేపీ ఏనాడూ విచ్ఛిన్నం చేయలేదు అని రాజా స్పష్టంచేశారు.
Four Chief Ministers inaugurated new Collectorate in Khammam. ఖమ్మం కలెక్టరేట్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు ముఖ్యమంత్రులు విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ ప్రారంభోత్సవం చేశారు.
khammam Collectorate : ఖమ్మం నూతన కలెక్టరేట్ ప్రారంభానికి అంతా సిద్దమైంది. ఎక్కడా లేని విధంగా నలుగురు సీఎంలు కలిసి ఈ కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు.
Dr. Gadala Srinivas Rao to Join BRS Party: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా గడల శ్రీనివాస రావు తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నారని.. రాజీనామా చేసిన వెంటనే ఖమ్మంలో జరగనున్న బిఆర్ఎస్ బహిరంగ సభ వేదికపై నుంచే సీఎం కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
BRS Khammam Meeting: మంగళవారం రాత్రి వరకు హైదరాబాద్ చేరుకున్న జాతీయ స్థాయి నేతలంతా బుధవారం ఉదయం సీఎం కేసీఆర్‌తో బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు. అనంతరం వారంతా దేశ రాజకీయాలపై చర్చిస్తారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్‌తో కలిసి వారంతా యాదాద్రికి వెళ్లి అక్కడ కొత్తగా నిర్మించిన ఆలయాన్ని సందర్శించి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శనం చేసుకుంటారు.
తెలంగాణలో మళ్లీ తెలుగుదేశం పార్టీకు పూర్వ వైభవం రానుందా, పార్టీ నుంచి వెళ్లిన నేతలు తిరిగి టీడీపీ గూటికి చేరనున్నారా..ఈ ప్రశ్నలకు ఖమ్మం వేదిక కానుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. టీడీపీలో చేరికలు ఆ మాజీ మంత్రి నుంచే ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది.
MLA Upender Reddy : పేదల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తోందని నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. సంక్షేమ సంఘం చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.