RTC bus catches fire: ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది.. బస్సులో చెలరేగిన మంటలను ఫైర్ ఇంజిన్ల సహాయంతో ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
ఖమ్మంలో ఊహించని ప్రమాదం జరిగింది. నగరంలోని బట్టల దుకాణంలోకి ఓ బైక్ సడన్ గా దూసుకెళ్లింది. దీంతో అందులో షాపింగ్ చేస్తున్న ఇద్దరు మహిళలు భయాందోళనకు గురయ్యారు.
Telangana Municipal Elections 2021 Live Updates: తెలంగాణ రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది.
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో బీజేపీ రాష్ట్ర నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఖమ్మం జిల్లాలోని వైరాలో శనివారం బీజేపీ నేత నెలవెళ్లి రామారావు (BJP Leader Nelavelli Ramarao ) పై కత్తితో దాడి జరిగింది.
తెలంగాణ ( Telangana ) లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కరోనా (Coronavirus) బారిన పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) సంభవించింది. దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న క్రమంలో కృష్ణా జిల్లా జగ్గయ్యపేట (jaggayyapeta)మండలంలోని గరికపాడు ఫ్లైఓవర్‌పై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది.
KTR Khamma Tour: తెలంగాణ రాష్ర్ట సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఇవాళ ఖమ్మం నగరంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో కేటీఆర్ టీమ్‌కు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జలక్ ఇచ్చారు. ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తూ కేటీఆర్ మిత్ర బృందం ప్లకార్డులు ప్రదర్శించారు.
Farmer Climbs Cell Tower To Protest | మార్పులు చేర్పులు జరిగినా రైతులు మాత్రం సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. పండించిన పంట పండలేదని కొందరు, పండిన పంట చేతికొచ్చేలోపే కోల్పోయామని కొందరు రైతులు ఆత్మహత్య చేసుకోవడం చూస్తుంటాం.
Travels bus rammed into house: ఖమ్మం : ఒడిషాకు చెందిన ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఖమ్మం జిల్లాలో బీభత్సం సృష్టించింది. ఒడిషా నుంచి హైదరాబాద్ కి వస్తున్న సూపర్ లగ్జరీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు శనివారం తెల్లవారుజామున కూసుమంచి మండలం నాటకన్ గూడెంలో రోడ్డుపక్కనే ఉన్న ఓ ఇంటిలోకి దూసుకెళ్లింది.
తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు త్వరలో సమీపించనున్నాయి.త్వరలో పదవీకాలం ముగియడంతో ఎన్నికలపై టీఆర్ఎస్ ( TRS ) అగ్రనాయకత్వం దృష్టి పెట్టగా...స్థానిక నేతల్లో మాత్రం ఆందోళన కలుగుతుందనే వార్తలు వస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.