ఖమ్మం జిల్లాలో గత రెండ్రోజుల్నించి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పంట పొలాలు నీట మునగడంతో రైతాంగం ఆందోళన చెందుతోంది. వాగులు , వంకలు, చెరువులు పొంగి పొర్లడంతో పంటలు నీట మునిగాయి.
KHAMMAM TRS WAR: ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీలో వర్గ పోరు భగ్గుమంటోంది. వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్గాలు బహిరంగంగానే ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్యే రాములు నాయక్ కు మంత్రి పువ్వాడ అజయ్ మద్దతు ఉండగా.. మాజీ ఎమ్మెల్యేకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అండదండలున్నాయి.
Puvvada Ajay Kumar: గోదావరి వరదల నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భద్రాచలం ప్రాంతాన్ని కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
Ponguleti Srinivas Reddy meets YS Jagan : ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏపీ సీఎం వైఎస్ జగన్ను కలిశారు. గతంలో తెలంగాణలో వైఎస్సార్సీపీలో ఉండి ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల ఆ పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన వెళ్లి జగన్ని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Podu Lands In Khammam: ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గుబ్బగుర్తి ఫారెస్టు ఎల్లన్న నగర్లో ఉద్రిక్తత తలెత్తింది. పోడు భూముల్లో సాగు చేస్తున్న రైతులను ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. రైతులకు, ఫారెస్ట్ అధికారికి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది.
A clash took place at a wedding reception at a house in Khammam district. Four people sustained minor injuries in the incident. The matter went up to the police case
Reassurance property fights have claimed the lives of two boys. The young man, who had a grudge against the minor, poured petrol on his two sons and set them on fire
Transport Minister Puvvada Ajay Kumar donated Rs 10 lakh to the newly formed Khammam Nagara Kamma Sangham. He attended the inaugural meeting of the sangham
BJP district leaders took out protest rallies in the erstwhile Khammam district on Tuesday against the attack on party State chief and MP Bandi Sanjay Kumar at Dubbaka
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.