Telangana TDP : రాబోయే సాధారణ ఎన్నికల్లో టీడీపీని బలోపేతం చేసేందుకు రంగం సిద్దమైంది. ఈక్రమంలో టీడీపీ శ్రేణులు ఖమ్మంలో విజయశంఖారావం సభను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు.
Podu Sagu Survey: ఖమ్మం జిల్లాలో పోడు సాగు సర్వేకు బ్రేక్ పడనుంది. తమ సమస్యలు పరిష్కరించే వరకు పోడు సాగు సర్వే చేపట్టబోమని అటవీ శాఖ అధికారులు స్పష్టంచేశారు. ఇటీవల గిరిజనుల దాడిలో అటవీ శాఖ అధికారి మృతి చెందిన విషయం తెలిసిందే.
Forest officer Srinivasa Rao: ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావుపై గొత్తికోయలు దాడి చేసి దారుణంగా హత్య చేశారు. చెట్లు నరికే కత్తులతో దాడికి తెగబడ్డారు
Tummala Nageswara Rao Meeting: టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నారు..? ఎందుకు నేడు వందలాది మంది కార్యకర్తలతో పార్టీకి సంబంధం లేకుండా మీటింగ్ నిర్వహిస్తున్నారు..?
Father Carried Daughter Deadbody on Bike: కన్నబిడ్డ శవాన్ని సొంతూరికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన తల్లిదండ్రులకు ఆస్పత్రి వర్గాల నుంచి ఉచిత అంబులెన్స్ సౌకర్యం లేదనే జవాబొచ్చింది. అప్పటికే కూతురు లేదనే దుఖం దిగమింగుకుంటున్న ఆ తల్లిదండ్రులకు ఇది మరో షాక్ నిచ్చింది.
An inhumane incident took place in Khammam district: ఖమ్మం జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. సభ్య సమాజం తలదించుకునేలా చేసింది, ఆ వివరాలు ఇప్పుడు వీడియోలో చూద్దాం.
Khamma land Fight: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కోనాయిగూడెంలో భూవివాదం నెలకొంది. ఈక్రమంలోనే పుల్లమ్మ అనే మహిళపై నేలకొండపల్లి సోసైటీ ఛైర్మన్ కోటి సైదారెడ్డి దాడికి పాల్పడ్డాడు. మహిళను కింద పడేసి కాలుతో తన్న విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఘటనతో తీవ్రంగా గాయపడ్డ మహిళను ఆస్పత్రికి తరలించారు. దాడిపై స్థానిక పీఎస్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది.
King Cobra: ఖమ్మంలో సత్తుపల్లి మండలంలో భారీ కొండచిలువ హల్చల్ చేసింది. అటవీ ప్రాంతం నుండి కిష్టారం గ్రామంలోకి సుమారు 10 అడుగుల కొండచిలువ వచ్చింది. రోడ్డు పై నుండి ఓ ఇంట్లోకి వెళ్తుండగా గమనించి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
12 Feet Long Python roming in Khammam. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. కొండచిలువను చూసి ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
Khammam: ఖమ్మం జిల్లాలో సూది మందు హత్య కేసు కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. సోమవారం జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. చింతకాని మండలంలోని మున్నేటి సమీపంలో ఉన్న గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులే జమాల్ సాహెబ్‌ను అంతమొందించేందుకు పక్కా ప్రణాళిక చేసినట్లు ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చారు.
Injection Attack: Psycho Man Gives injection and killed Biker in khammam. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురంలో దారుణం జరిగింది. లిఫ్ట్ పేరుతో ఓ ఆగంతకుడు దారుణానికి పాల్పడ్డాడు.
Khammam: దేశంలో నేరాలు కొత్త పుంతలు తొక్కుతోంది. తప్పుడు దారిలో డబ్బులు సంపాదించేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
Ponguleti Srinivas Reddy Political Plans: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఈ పేరు తెలుగురాష్ట్రాల్లో తెలియని వారుండరు. తెలంగాణలో వైఎస్ఆర్సీపీకి అప్పట్లో ప్రతికూల పవనాలు వీస్తున్నప్పటికీ.. ఆ ఇబ్బందులను అధిగమించి 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలతో పాటు ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకున్న సత్తా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సొంతం.
ఖమ్మం జిల్లాలో గత రెండ్రోజుల్నించి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పంట పొలాలు నీట మునగడంతో రైతాంగం ఆందోళన చెందుతోంది. వాగులు , వంకలు, చెరువులు పొంగి పొర్లడంతో పంటలు నీట మునిగాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.