Kishan Reddy Offer Prayers At Tirumala And Welcomes TTD Decisions: తిరుమల పవిత్రత కాపాడేందుకు టీటీడీ తీసుకున్న నిర్ణయాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మద్దతు పలుకుతూనే ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారి దర్శనాలు కూడా రద్దు చేయాలని వ్యాఖ్యానించారు.
Kesineni Nani Political Retirement: ఎన్నికల ఫలితాలు ప్రముఖుల జీవితాలను మార్చేస్తోంది. ఎన్నికల్లో ఘోర పరాభవంతో మాజీ ఎంపీ కేశినేని నాని పూర్తి రాజకీయాలకు దూరమయ్యారు. ఈ మేరకు ఆయన సంచలన ప్రకటన చేశారు.
Vangaveeti Radha: ఏపీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వ్యూహాలు ప్రతిపక్షాలకు అంతుచిక్కడం లేదు. తాగాజా మరో కీలకనేతపై దృష్టి సారించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Kesineni Nani: తెలుగుదేశంతో తెగదెంపులు చేసుకోనున్న ఆ ఎంపీ త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే ఆ దిశగా చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కొన్ని షరతులు తెరపైకి వస్తున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
Kesineni Nani: ఏపీలో ఎన్నికలు దగ్గరపడే కొద్దీ వాతావరణనం వేడెక్కుతోంది. రోజురోజుకూ సమీకరణాలు మారుతున్నాయి. అటు అధికార పార్టీకు ఇటు ప్రతిపక్షం తెలుగుదేశంకు ఊహించని పరిణామాలు ఎదురౌతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Vijayawada TDP Parliament Seat: తమ్ముడితో రచ్చ అన్న సీటుకు ఎసరు తెచ్చింది. కుటుంబ వివాదం చినికి చినికి గాలి వానగా మారింది. చివరకు రాజకీయ ప్రకంపనలకు దారి తీసింది. విజయవాడ టీడీపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సిట్టింగ్ ఎంపీ కేశినేని నానికి టికెట్ గల్లంతైంది. దాంతో ఆయన టీడీపీలో ఉంటారా ? పార్టీని వీడతారా ? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తెలుగుదేశం ఎంపీ కేసినేని నాని వ్యవహార శైలి చర్చకు దారి తీస్తోంది. రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్..చంద్రబాబుకి ఇచ్చేందుకు బొకేను నాని చేతికిస్తుంటే..నిరాకరించడం విశేషం. ఇదే ఇప్పుుడు చర్చనీయాంశంగా మారింది.
Kesineni Nani:ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబుకు షాకిచ్చారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. ఇందుకు సంబంధించిన విజువల్స్ వైరల్ గా మారాయి. కేశినేని నాని వ్యవహారం హాట్ హాట్ గా మారింది.
Kesineni vs CM Ramesh: ఆంధ్రప్రదేశ్ టీడీపీలో విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రకంపనలు కొనసాగుతున్నాయి. కొన్ని రోజులుగా రోజుకో సంచలన వ్యాఖ్యలు చేస్తూ కాక రేపుతున్నారు కేశినేని నాని. సొంత పార్టీతో పాటు అధినేత చంద్రబాబుపైనా తీవ్రమైన కామెంట్లు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ గెలవదంటూ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీని షేక్ చేస్తున్నాయి.
Kesineni Nani: టీడీపీ అధినేతపై గుర్రుగా ఉన్న కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పడం ఖాయమనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే కేశినేని నానికి సంబంధించి ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Kondapalli Municipality Election: ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాకు చెందిన కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నిక ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. హైకోర్టు జోక్యంతో మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ను అధికారులు ఎన్నిక ద్వారా నియమించారు.
TDP MPs Kesineni Nani, Galla Jayadev to join BJP ?: ఇప్పటికే ఈ ఇద్దరు బీజేపికి చెందిన కీలక నేతలతో ఢిల్లీలో మంతనాలు జరిపారని, త్వరలోనే తెలుగు దేశం పార్టీని వీడి బీజేపీలో చేరనున్నారనేది ఆ ప్రచారం సారాంశం. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు (TDP MP Rammohan Naidu) ఒక్కరు మినహా.. మిగతా పార్లమెంటరీ పార్టీ మొత్తం బీజేపీలో విలీనమైనట్టే అనే చర్చలు కూడా వినిపిస్తున్నాయి.
Kesineni Nani Tests Positive For COVID-19 | ఏపీ ప్రభుత్వం మాత్రం కరోనా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ కేశినేని నానికి కరోనా సోకింది. ఆయన ఇటీవల కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. వారం రోజులవ్యవధిలో ఆయనకు కరోనా సోకడం గమనార్హం.
మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Former AP CM Chadrababu Naidu)పై వైసీసీ నేతలు చేసిన వ్యాఖ్యలను కలెక్టర్ ట్వీట్ చేయడం సరైన చర్య కాదంటూ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) దీటుగా స్పందించారు. ప్రజల డబ్బుతో జీతాలు తీసుకుంటూ అధికార పార్టీలో సేవలు చేయడంతో ఏంటో అధికారులే ఆలోచించుకోవాలంటూ టీడీపీ ట్వీట్ చేసింది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం కోసం విజయవాడ నగర వాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే రేపు జరగాల్సి ఉన్న కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం ( Vijayawada Kanakadurga flyover) మరోసారి వాయిదాపడింది. ఈ విషయాన్ని విజయవాడ ఎంపీ కేశినేని నాని (Kesineni Srinivas) ట్విట్టర్ వేదికగా తెలిపారు.
ఏపీ టీడీపీ ఎంపీలు ( Ap Tdp MPs ) గురువారం రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ( President Ramnath Kovind ) తో భేటీ అయ్యారు. గత 13 నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న పలు పరిణామాలపై ఆయనతో చర్చించారు.
TDP vs YSRCP | అమరావతి: వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డికి, టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నానికి మధ్య ట్విట్టర్ వేదికగా ట్వీట్స్ వార్ జరుగుతోంది ( Vijaya Sai Reddy vs Kesineni Nani). ఒకరి ఆరోపణలకు మరొకరు తిప్పికొడుతూ వరుస ట్వీట్స్‌తో యుద్ధం చేసుకుంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.