Telugu Desam: టీడీపీలో చర్చకు దారితీసిన ఎంపీ కేశినేని నాని వ్యవహార శైలి

తెలుగుదేశం ఎంపీ కేసినేని నాని వ్యవహార శైలి చర్చకు దారి తీస్తోంది. రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్..చంద్రబాబుకి ఇచ్చేందుకు బొకేను నాని చేతికిస్తుంటే..నిరాకరించడం విశేషం. ఇదే ఇప్పుుడు చర్చనీయాంశంగా మారింది. 

  • Zee Media Bureau
  • Aug 6, 2022, 11:39 PM IST

MP Keshineni Nani's behavior has sparked a debate in the Telugu Desam Party

Video ThumbnailPlay icon

Trending News