Man in Burqa Enters Ladies Washroom In Lulu Shopping Mall: బీటెక్ గ్రాడ్యూయేట్ అయిన అభిమన్యుని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిపై ఐపీసీ 354 ( C), 419, ఐటి యాక్టులోని సెక్షన్ 66 E కింద కేసు నమోదు చేశారు. అభిమన్యుని కోర్టులో హాజరుపరచగా, కోర్టు నిందితుడికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
Monsoon Tourist Spots Kerala: భారతదేశంలోని ప్రముఖ టూరిస్ట్ ప్రదేశాల్లో కేరళ ఒకటి. ప్రతి ఏటా ఈ రాష్ట్రాన్ని సందర్శించే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. దానికి కారణం ఇక్కడ ఉన్న అందమైన ప్రదేశాలు. అయితే వర్షాకాలంలో కేరళలో ఏ ప్రదేశాలు సందర్శించడానికి అనువుగా ఉంటాయో తెలుసుకుందాం.
Biparjoy Cyclone: వచ్చే 24 గంటల్లో బిపార్జోయ్ తుఫాన్ తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. ఈ మేరకు కేరళలోని పలు ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అంతేకాకుండా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది.
Mysterious Underground Sounds In Kerala: భూమిలోంచి వింత వింత రహస్య శబ్ధాలు వస్తున్నాయని.. ఆ శబ్ధాల తీవ్రత చెవులు పగిలిపోయేంతగా ఉందని గ్రామస్తులు హడలిపోతున్నారు. కేరళలోని కొట్టాయం జిల్లా చెనప్పడి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.
Viral Video today: కేరళలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వృద్ధుడు చొక్కా జేబులో ఉన్న ఫోన్ సడన్ గా పేలింది. అయితే అతడు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Southwest Monsoon: తీవ్రమైన ఎండలతో భగభగమండుతున్న ఏపీకు గుడ్‌న్యూస్. నైరుతి రుతు పవనాల ప్రవేశంపై స్పష్టత వచ్చేసింది. భారీ ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాల్పులతో బెంబేలెత్తుతున్న ప్రజానీకానికి సేద తీరనుంది. ఇప్పటికే నైరుతి రుతుపవనానాలు సముద్రంలో వ్యాపించి ఉన్నాయి.
Kerala Houseboat Capsize Tragedy: కేరళలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మలప్పురం జిల్లా తనూర్ ప్రాంతానికి సమీపంలోని తువల్తిరం బీచ్ వద్ద 30 మందితో వెళ్తున్న హౌజ్ బోటు నీట మునిగిపోయింది.
వేసవిలో ఫ్యామిలీతో బయటకి టూర్ కి వెళ్లాలి అనుకుంటున్నారా..? అయితే మన ఐఆర్సీటీసీ సూపర్ ప్యాకేజ్ తీసుకొచ్చింది. ప్రకృతి అందాలతో నిండిన కేరళకి ఈ ప్యాకేజ్ ఉండటం విశేషం. ఆ వివరాలు..
PM Modi Case: PM Modi breaks security protocol in Kerala. నిబంధనలు పాటించలేదని ప్రధాని మోడీపై కేసు నమోదైంది. కేరళ రోడ్ షో సందర్భంగా నిబంధనలు పాటించలేదని డీజీపీకి కంప్లైంట్ ఇచ్చారు.
ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడొద్దు.. వాడొద్దు అని చాలా మంది చెబుతూ ఉన్న కొంతమంది వాటిని ఏ మాత్రం పట్టిం. చుకోకుండా ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. సెల్ ఫోన్ పేలి 8 సంవత్సరాల పాప మరణించిన ఘటన కేరళలో చోటుచేసుకుంది.
New Covid-19 Cases in India: కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 1.51 గా ఉండగా వీక్లీ పాజిటివిటీ రేటు 1.53 గా ఉంది. గత 24 గంటల్లో దేశంలో కరోనాతో ఏడుగురు చనిపోయారు. మృతుల్లో మహారాష్ట్రకి చెందిన వారు ముగ్గురు, కేరళకు చెందిన వారు ముగ్గురు కాగా.. కర్ణాటకకు చెందిన వారు ఒకరు ఉన్నారు.
Robotic Elephant in Kerala: ఆలయ ఉత్సవాల్లో, పూజా కార్యక్రమాల్లో ఎక్కువగా ఏనుగులను ఉపయోగిస్తుంటారు. దీంతో ఆ మూగ జీవాలు తీవ్ర ఇబ్బంది పడతాయి. ఈనేపథ్యంలో కేరళలోని ఓ ఆలయానికి రోబోటిక్ ఏనుగును విరాళంగా ఇచ్చింది పెటా సంస్థ.
Car Accident Viral Video: సీసీటీవీ ఫుటేజ్ వీడియో చూస్తే ఒళ్లు జలదరించేంత తీవ్రంగా ఉంది. చీకట్లలోంచి మెరుపు వేగంతో దూసుకొచ్చిన కారు.. కళ్లు మూసి తెరిచేలోపే గోడను ఢీకొట్టి రోడ్డుపైకి పల్టీలు కొట్టింది. కళ్ల ముందు జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదాన్ని చూసిన ప్రత్యక్షసాక్షులు అదిరిపడ్డారు.
Triple Talaq Case: త్రిపుల్ తలాక్ నిషేధంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర మతాల్లో విడాకులు సివిల్ కేసులైనప్పుడు..ముస్లింల త్రిపుల్ తలాక్ క్రిమినల్ కేసు ఎందుకౌతుందని ప్రశ్నించారు.
Kerala CM Pinarayi Vijayan at BRS Meeting: జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం అద్భుతంగా ఉందని ప్రశంసించిన కేరళ సీఎం పినరయి విజయన్.. కంటి వెలుగు కార్యక్రమం దేశ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. అంతేకాదు.. కేరళలోనూ కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలుపరిచేందుకు ప్రయత్నిస్తాం అని అన్నారు.
Actress Amalapaul get Insulted: తెలుగు, మలయాళ భాషల్లో నటిగా రాణిస్తున్న అమలాపాల్‌కు అవమానం ఎదురైంది. ఓ ఆలయంలో ప్రవేశాన్ని పూజారులు నిరాకరించారు. ఈ ఘటనపై అమలాపాల్ అసహనం వ్యక్తం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
శబరిమల అయ్యప్ప ఆలయంలో భక్తులకు అందించే ప్రసాదంపై వివాదం నెలకొంది. శబరిమల ప్రసాదం ‘అరవణ పాయసం’లో ఉపయోగించే యాలకుల నాణ్యతపై కేరళ హైకోర్టులో దాఖలు అయిన పిటిషన్‌పై విచారణ జరగనుంది.
Bird Flu In Kerala: కేరళ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 8 వేల బాతులు, కోళ్లు, ఇతర పెట్ బర్డ్స్‌ను చంపేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను కూడా ఏర్పాటు చేసింది.
కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామి దర్శనం కోసం గతంలో ఎన్నడూ లేనంతగా భక్తులు పోటెత్తుుతున్నారు. ఫలితంగా శబరిమల ఆలయం భక్తులతో రద్దీ మారింది.
Allu Arjun Good Heart : అల్లు అర్జున్ చేసిన రెండు మంచి పనులు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన కేరళలో ఒక అమ్మాయికి సహాయం చేయగా ఇప్పుడు తన డ్రైవర్ కు కూడా సహాయం చేసినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.