Jammu and Kashmir: జమ్మూ కాశ్మీర్లో ఘోర ప్రమాదం జరిగింది. పూంచ్‌లో భారత ఆర్మీ వాహనం లోయలో పడింది. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. వాహనంలో మొత్తం 18 మంది సైనికులు ఉన్నారు.
Indian Army Saves Pregnant Lady: కుటుంబాలను వదిలి మంచు, చలి, వాన, ఎండ లెక్క చేయకుండా సైనికులు దేశ రక్షణ కోసం శ్రమిస్తుంటారు. సైనికుల త్యాగాన్ని ఎంత ప్రశంసించినా.. ఎన్ని అవార్డులు, రివార్డులు ఇచ్చిన సరిపోదు. వారి సాహసాలను వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. తాజాగా మంచు కొండల్లో చిక్కుకున్న నిండు గర్భిణి కాపాడి సర్వత్రా ప్రశంసలు పొందుతున్నారు.
Jammu Kashmir Encounter: జమ్మూ కాశ్మీర్లో జవాన్లు భారీ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఎన్కౌంటర్లో ఒకే చోట ఐదుగురు ఉగ్రవాదులు.. మరొకచోట ఇంకో ఉగ్రవాది హతమయ్యారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి ఆర్మీ జవాన్లు ఈ ఆపరేషన్ చేపట్టారు.
నిరుద్యోగులకు ముఖ్యంగా 10 వ తరగతి పాసైన వారికి ఇండియన్ ఆర్మీలోని మిలిటరీ గుడ్ న్యూస్ తెలిపింది. దేశం కోసం సేవ చేసే ఛాన్స్ కోసం ఎదురుచూసే వారి కోసం ఇంజినీరింగ్ సర్వీస్ లో 41 వేల కంటే ఎక్కువ పోస్టుల భర్తీ కోసం త్వరలోనే ప్రక్రియ ప్రారంభించనుంది. ఆ వివరాలు
దేశ సరిహద్దుల్లో పగలు, రాత్రి.. ఎండ, వాన, చలి.. తుఫాను అంటూ ఎలాంటి పరిస్థితులు అయినా లెక్కచేయకుండా దేశానికి కాపలా కాసే ఇండియన్ ఆర్మీ అంటేనే మన అందరికి ఒక గౌరవం.. ధైర్యం. రెండు దశాబ్దాలుగా ఒక గ్రామం తమ పిల్లలను ఆర్మీకి ఇస్తున్న గ్రామం రామాపురం. ఆ వివరాలు
Poonch Terror Attack: పూంచ్‌లో ఉగ్రవాదులు ఇండియన్ ఆర్మీ ట్రక్కుపై దాడికి పాల్పడి ఐదుగురు భారత జవాన్లను బలి తీసుకున్నారు. సైనికుల వీర మరణంపై రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
Punjab Army Camp Firing: పంజాబ్ ఆర్మీ క్యాంపు ప్రాంతంలో కలకలం రేగింది. ఒక్కసారిగా కాల్పుల్లో నలుగురు మృత్యువాత పడ్డారు. పంజాబ్‌లోని బతిండా మిలిటరీ క్యాంపు ప్రాంగణంలో ఇవాళ ఉదయం కాల్పులు జరిగాయి. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Army Chopper Crash: ఇండియన్ ఆర్మీకు చెందిన మరో చీతా హెలీకాప్టర్ కుప్పకూలింది. అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో జరిగినట్టుగా గుర్తించినా..ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పైలట్ల ఆచూకీ తెలియాల్సి ఉన్నా ఇద్దరూ మరణించినట్టు తెలుస్తోంది.
Three Died In Bihar: బీహార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గ్రామ ప్రజలంతా హోలీ వేడుకల్లో ఉండగా.. అనూహ్యంగా ఫిరంగి గుండు పేలి ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Join Indian Army: మీకు సైన్యంలో చేరాలని ఉందా..? సైనికుడిగా దేశానికి సేవ చేయాలని అనుకుంటున్నారా..? వివిధ పోస్టుల భర్తీకి ఇండియాన్ ఆర్మీ నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలు ఇలా..
Sikkim Truck Accident: ఉత్తర సిక్కింలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 16 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాలు ఇలా..
India-China Border Clash: ఇండియా, చైనా సరిహద్దుల్లో సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ఇరు దేశాలకు చెందిన పలువురు సైనికులకు స్వల్ప గాయాలయ్యాయని అన్నారు. మన దేశ సైనికులు క్షేమంగా ఉన్నారని సభకు తెలిపారు.
BSF Jawan entered Pakistan: ఇండియా, పాకిస్థాన్ బార్డర్లో పెట్రోలింగ్‌కి వెళ్లిన బిఎస్ఎఫ్ జవాన్ 3 గంటలు దాటినప్పటికీ తిరిగి రాకపోవడంతో అతడు తప్పిపోయినట్టు గుర్తించిన బిఎస్ఎఫ్ సైనికులు.. భారత భూభాగంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.
Indian Army dog 'Zoom' Passed Away: ఉగ్రవాదులతో పోరాడి వారి తూటాలకు గాయపడిన ఆర్మీ జాగిలం ‘జూమ్’ మరణించింది. ఈ నెల 10న జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను గుర్తించడంలో ఈ జాగిలం కీలకంగా వ్యవహరించింది. ఆ వివరాలు ఇప్పుడు వీడియోలో చూద్దాం.
ఇండియన్ ఆర్మీ-రాయల్ ఆర్మీ ఆఫ్ ఒమన్ ఆర్మీ రాజస్తాన్‌లోని బికనీర్‌లో సంయుక్త డ్రిల్ నిర్వహించాయి. అల్ నజా పేరిట ఆగస్టు 1 నుంచి ఇరు దేశాల ఆర్మీ సైనిక విన్యాసాలు చేపట్టాయి. శనివారం (ఆగస్టు 13)తో ఈ సైనిక విన్యాసాలు ముగియనున్నాయి.
Badrachalam Flood: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. అయితే నిన్నటితో పోలిస్తే ఇవాళ భద్రాచలం వద్ద వరద ఉద్ధృతి కాస్త తగ్గింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.