Simhadri Re Release Collections : మే 20వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్లో 2003వ సంవత్సరంలో వచ్చి ఇండస్ట్రీ హిట్ అయిన సింహాద్రి సినిమా రీ రిలీజ్ చేస్తుండగా కలెక్షన్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
Vetrimaran on Jr NTR Movie: జూనియర్ ఎన్టీఆర్- వెట్రిమారన్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కే అవకాశం ఉంటుందని ఎన్నో ప్రచారాలు జరగగా తాజాగా ఈ విషయం మీద వెట్రిమారన్ స్వయంగా క్లారిటీ ఇచ్చేశారు.
Top Highest paid Telugu Actors from Prabhas to Raviteja: తెలుగులో టాప్ టెన్ రెమ్యునరేషన్ లు అందుకుంటున్న హీరోల లిస్టు చూస్తే షాకింగ్ విషయాలు బయట పడుతున్నాయి. ప్రభాస్ మొదలు రవితేజ దాకా హీరోలు ఎవరెవరు ఉన్నారో చూద్దామా?
Allu Arjun Reply to Ram Charan Tweet: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సంధర్భంగా అనేక మంది హీరోలు ఆయనకు విష్ చేయగా రామ్ చరణ్, చిరంజీవి కంటే ముందు ఎన్టీఆర్ కు ఆయన విషెస్ అందించిన అంశం హాట్ టాపిక్ అవుతోంది.
Vijay Devarakond Considerd for War 2 First: జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకోవాలని అనుకునే కంటే ముందే వార్ 2 సినిమాలో విజయ్ దేవరకొండను తీసుకోవాలని అనుకున్నారని, అయితే లైగర్ ఎఫెక్ట్ తో వెనక్కు తగ్గారని తెలుస్తోంది.
Jr NTR in War2: బాలీవుడ్ సినిమా వార్ సూపర్ హిట్ అవగా దాని సీక్వెల్ వార్ 2లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నారు అని తెలుస్తోంది. ఆ వివరాలు
Jr NTR And Koratala Siva ఎన్టీఆర్ కొరటాల శివకు సంబంధించిన మూవీ అప్డేట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హాలీవుడ్ టెక్నీషియన్లను కొరటాల శివ రంగంలోకి దించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టాప్ స్టాండర్డ్ టెక్నీషియన్స్‌ను తీసుకొచ్చేశాడు.
Ram Charan Birthday Celebrations రామ్ చరణ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ ఓ రేంజ్లో జరిగాయి. చిరంజీవి తన కొడుకు పట్ల ఎంతో గర్వంగా ఉండటం, హాలీవుడ్ దిగ్గజాలు సైతం రామ్ చరణ్ పోషించిన పాత్రను వర్ణించడంతో చిరు ఒప్పొంగిపోయిన సంగతి తెలిసిందే.
Ram Charan Birthday రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో టాలీవుడ్ సెలెబ్రిటీలంతా కూడా రియాక్ట్ అవుతున్నారు. హీరో హీరోయిన్లంతా కూడా ట్వీట్లు పెడుతున్నారు. కానీ టాలీవుడ్ బడా హీరోలు మాత్రం మౌనంగా ఉన్నారు.
Alia Bhatt Special Bags To Jr NTR Kids: ఎన్టీఆర్, అలియా భట్లు స్టేజ్ మీద ఎంతో సరదాగా కనిపించేవారు. తెరపై రామ్ చరణ్, అలియా ఒక జోడిలా నటిస్తే.. ఎన్టీఆర్ మాత్రం ఆఫ్ స్క్రీన్‌లో జోరుగా ఉన్నట్టుగా కనిపించింది.
Jr NTR Lovely Birthday Wishes: ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆమెతో ఉన్న కలిసి ఉన్న ఫోటో షేర్ చేస్తూ హ్యాపీ బర్త్‌డే అమ్మలు అంటూ రెండు లవ్ సింబల్స్ షేర్ చేశారు.
NTR 30 Pooja Ceremony ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో రావాల్సిన సినిమా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వచ్చింది. అయితే చివరకు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో నేడు గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఈ ఈవెంట్‌కు ప్రశాంత్ నీల్, రాజమౌళి వంటి వారు గెస్టులుగా వచ్చారు.
Naatu Naatu Song Viral Videos: ఆర్ఆర్ఆర్ మూవీలోంచి నాటు నాటు సాంగ్ ప్రపంచాన్ని షేక్ చేయడం ఆపేలా లేదు. ఇంకా చెప్పాలంటే.. నాటు నాటు సాంగ్ కి ఉన్న క్రేజ్ రోజురోజుకు పెరుగుతోందే తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం ఏదో ఒక వీడియో సోషల్ మీడియాను ఊపేస్తూనే ఉంది.
NTR 30 Launch : ఎన్టీఆర్ 30 సినిమాకి సంబంధించిన లాంచ్ ప్రోగ్రాం రేపు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రేపు ఉదయం హైదరాబాదులో ఎనిమిది గంటల 30 నిమిషాలకు ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగబోతున్నాయి.
Payal Ghosh Sensational Comments: సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు రోజురోజుకూ అధికమౌతున్నాయి. కొందరు అంతా ట్రాష్ అని కొట్టిపారేసినా నిజం ఎప్పటికీ ఆగదు. తాజాగా తమకెదురైన అనుభవాల్ని హీరోయిన్లు షేర్ చేస్తుండటంతో వివాదం ఇంకా కొనసాగుతోంది.
RRR Team Didn't Get Free Tickets For Oscars Show: ఆస్కార్ అవార్డ్స్ ప్రజెంటేషన్ షోను ప్రత్యక్షంగా వీక్షించడం కోసం రాజమౌళి కొనుగోలు చేసిన ఒక్కో టికెట్ విలువ 25,000 డాలర్లు అంట. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.20.6 లక్షలు అన్నమాట. అలా మొత్తం రూ.1 కోటి 44 లక్షల రూపాయలు వెచ్చించి ఈ టికెట్స్ సొంతం చేసుకున్నట్టు మీడియాలో వార్తలొస్తున్నాయి.
Janhvi Kapoor About Jr NTR: తారక్‌కి ఉన్న చరిష్మా చూసి ఆశ్చర్యం వేస్తుందని.. అందుకే తారక్ సరసన కలిసి నటించేందుకు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నట్టు జాన్వి కపూర్ స్పష్టంచేసింది. తారక్ సరసన స్క్రీన్ ప్రజెన్స్ కోసం రోజులు లెక్కపెడుతున్నానని నిర్మొహమాటంగా చెప్పిన జాన్వి కపూర్.. డైరెక్టర్ కొరటాల శివకి రోజూ మెసేజ్ చేస్తున్నాను అని కూడా ఓపెన్‌గా మాట్లాడింది.
Payal Ghosh Sensational Comments on Jr NTR: నటి పాయల్ ఘోష్ తాజాగా సోషల్ మీడియాలో సౌత్ సినీ పరిశ్రమ గురించి జూనియర్ ఎన్టీఆర్ గురించి చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు
Ram Charan, Chiranjeevi Meets Amit Shah: ఆర్ఆర్ఆర్ మూవీలో నాటు నాటు పాటతో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న అనంతరం ఇండియాకు తిరిగొచ్చిన మెగా పవర్ స్టార్ రాంచరణ్ నేడు ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.