Ram Charan, Chiranjeevi Meets Amit Shah: రాంచరణ్, చిరంజీవిని అభినందనల్లో ముంచెత్తిన అమిత్ షా

Ram Charan, Chiranjeevi Meets Amit Shah: ఆర్ఆర్ఆర్ మూవీలో నాటు నాటు పాటతో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న అనంతరం ఇండియాకు తిరిగొచ్చిన మెగా పవర్ స్టార్ రాంచరణ్ నేడు ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశాడు.

  • Mar 17, 2023, 23:47 PM IST

Ram Charan, Chiranjeevi Meets Amit Shah: మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ వెళ్లి అమిత్ షాను కలిశారు. మర్యాదపూర్వకంగా జరిగిన ఈ భేటీలో రామ్ చరణ్‌ని, చిరంజీవిని అమిత్ షా అభినందనల్లో ముంచెత్తారు. మొదట గోల్డెన్ గ్లోబ్ అవార్డు, ఆ తరువాత ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఆనందంలో ఉన్న రామ్ చరణ్ ని అమిత్ షా అభినందించారు.

1 /4

Ram Charan, Chiranjeevi Meets Amit Shah: ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్విటర్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. దేశానికి టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఎనలేని గుర్తింపును తీసుకొచ్చిందని అమిత్ షా పేర్కొన్నారు.

2 /4

Ram Charan, Chiranjeevi Meets Amit Shah: భారతీయ చిత్రసీమలో ఇద్దరు దిగ్గజాలైన రామ్ చరణ్, చిరంజీవిలను కలవడం ఆనందంగా ఉంది.

3 /4

Ram Charan, Chiranjeevi Meets Amit Shah: తెలుగు సినీ పరిశ్రమ భారతదేశ సంస్కృతి, ఆర్థిక వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేసిందని అమిత్ షా అభిప్రాయపడ్డారు.

4 /4

Ram Charan, Chiranjeevi Meets Amit Shah: నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంతో పాటు RRR మూవీ అద్భుత విజయం సాధించడంపై అమిత్ షా హర్షం వ్యక్తంచేశారు. ఇది కూడా చదవండి : Rishab Shetty Kantara : ఐరాసలో ప్రత్యేకంగా కాంతారా షో.. ఆస్కార్ కంటే అరుదైన గౌరవం? ఇది కూడా చదవండి : Kaala Bhairava Trolls : తారక్, చరణ్‌ పేర్లను మరిచిన సింగర్.. నెటిజన్ల ఆగ్రహం.. దెబ్బకు దిగొచ్చిన కాళ భైరవ ఇది కూడా చదవండి : RRR Stars : ఆస్కార్ తరువాత విశ్వక్ ఈవెంట్లో ఎన్టీఆర్.. మోడీ ఈవెంట్లో చరణ్.. మరో కొత్త రచ్చ! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U  ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe  మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK