ITC Nimyle Launches Clean Equal Mission: క్లీన్ ఈక్వల్ మిషన్ కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ వరల్డ్ నంబర్ వన్ ప్లేయర్ సానియా మీర్జా చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. నిమైల్ కార్యక్రమం పాఠశాల, తల్లిదండ్రులు వారి పిల్లల జీవితాలలో ఆకర్షణీయమైన, వయస్సుకు తగిన కార్యకలాపాల ద్వారా ఏకీకృతం చేయడంలో సహాయపడుతుందని చెప్పుకొచ్చారు.
Tollywood news: సారి సిఫా అంతర్జాతీయ తెలుగు చలనచిత్ర పురస్కారాలు కెనడాలో రంగ రంగ వైభవంగా జరిగాయి. ఈ పండుగకు తెలంగాణ ప్రభుత్వమే కాకుండా కెనడా లో పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు కూడా హాజరు కావడం విశేషం.
బిగ్ బాస్ రియాలిటీ షోకి ఆడియన్స్ రెస్పాన్స్ చాలా ఉంటుంది. తెలుగులో మంచి రసవత్తరంగా సాగుతుంది బిగ్ బాస్ షో.. తమిళ్ లో వారం కిందట ప్రారంభమైన ఈ షో.. కంటెస్టెంట్ గుండె పోటుకు గురయ్యారు. ఆ వివరాలు..
Jr NTR in War2: బాలీవుడ్ సినిమా వార్ సూపర్ హిట్ అవగా దాని సీక్వెల్ వార్ 2లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నారు అని తెలుస్తోంది. ఆ వివరాలు
Allu Arjun: మొన్నటివరకూ విభిన్నమైన పుష్ప మేనియాతో ఆకట్టుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు అద్భుతమైన స్పీచ్‌తో అందరి మనసులు గెల్చుకుంటున్నాడు. పుష్ప ఇచ్చిన భావోద్వేగపు స్పీచ్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
Vikram Vedha Teaser: హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ నటించిన విక్రమ్ వేద అద్భుతమైన టీజర్ విడుదలై హల్చల్ చేస్తోంది. పుల్ యాక్షన్ డ్రామా చిత్రంగా వస్తున్న ఈ సినిమాలో ఇద్దరి నటన పరిధి దాటేసింది.
Summer Carnival at Hyderabad : హైదరాబాద్ నగరవాసులకు విభిన్న వినోదాలను అందించేందుకు సమ్మర్ ఉత్సవ్ మేళా అందుబాటులోకి వచ్చింది. నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో 45 రోజుల పాటు సమ్మర్ ఉత్సవ్ మేళాను నిర్వహిస్తారు.
Actor karthik Engagement: 'నారప్ప' ఫేమ్ కార్తీక్ రత్నం త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ప్రస్తుతం ఈ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
AR Rahman: ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇంట శుభకార్యం జరిగింది. రెహమాన్ పెద్ద కుమార్తె ఖతీజా రెహమాన్ నిశ్చితార్దం అత్యంత ఘనంగా జరిగింది. ఇంతకీ వరుడు ఎవరో తెలుసా
Radhe Shyam Movie: ప్రపంచంలోనే అతిపెద్ద ఐమ్యాక్స్ స్ర్కీన్‌గా పేరొందిన మెల్బోర్న్ ఐమ్యాక్స్ స్ర్కీన్‌పై ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాను ప్రదర్శించబోతున్నారు.
Actor Siddharth: నాగాలాండ్‌లో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో సామాన్య ప్రజలు మరణించడంపై సిద్దార్థ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. ఈ ఘటనతో పాటు తమిళనాడులో జరిగిన మరో విషాద ఘటనపైనా సిద్దార్థ్ స్పందించాడు.
Shabaash Mithu: కథానాయిక తాప్సీ టైటిల్ రోల్ పోషిస్తున్న స్పోర్ట్స్ డ్రామా చిత్రం 'శభాష్ మిథు'. క్రికెటర్ మిథాలీరాజ్ జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. మిథాలీ పుట్టిన రోజు (డిసెంబర్3)ను పురస్కరించుకుని ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్ర బృందం.
Actress payal ghosh: దర్శకుడు, నిర్మాత అనురాగ్ కశ్యప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన బాలీవుడ్ నటి పాయల్ ఘోష్‌పై కొందరు దాడి చేశారు. మాస్క్ వేసుకుని వచ్చిన కొందరు తనపై యాసిడ్ దాడికి యత్నించినట్లు ఆమె తెలిపారు. వివరాల్లోకి వెళితే..
Mrunal Thakur: మనదేశంలో క్రికెటర్లకు ఉన్న క్రేజ్ వేరు. ఇక్కడ క్రికెట్ ను ఇష్టపడినతంగా ఏ ఆటను అభిమానించరు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ క్రికెటర్లను లైక్ చేస్తారు. తాజాగా తాను ఓ క్రికెటర్ ను లవ్ చేసినట్లు చెప్పింది బాలీవుడ్ భామ మృణాళ్ ఠాకూర్. అతను ఎవరో తెలుసుకుందామా...
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.