Eng Vs Ned World Cup 2023: ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ విచిత్రంగా ఔట్ అయ్యాడు. రివర్స్ స్వీప్‌కు ప్రయత్నించగా.. బాల్ కాళ్ల సందులో దూరిపోయి వికెట్లను పడగొట్టేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ICC Men's Test Rankings 2023: ఐసీసీ బుధవారం విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ లో బ్యాటర్లలో జో రూట్, బౌలర్లలో అశ్విన్ అగ్రస్థానాల్లో కొనసాగుతున్నారు. కోహ్లీ, రోహిత్, జడేజా ఏయే ర్యాంకుల్లో ఉన్నారంటే..?
IPL 2023 Updates: ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్.. ఈ పదాలు మనకు సినీ ఫీల్డ్‌లో వినిపిస్తాయి. కానీ ప్రస్తుతం ఐపీఎల్లో కూడా ఒక్క ఛాన్స్ కోసం ఎందరో ఆటగాళ్లు ఎదురు చూస్తున్నారు. ఇంటర్నెషనల్లో స్టార్ క్రికెటర్లుగా పేరు సంపాదించిన ఆటగాళ్లకు కూడా ఈ సీజన్లో ఇంకా తుది జట్టులో చోటు దక్కలేదు. ఆ ఆటగాళ్లు ఎవరంటే..?
RR vs LSG Match Updates: రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ జో రూట్ నెట్స్‌లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఒక మ్యాచ్‌లో కూడా రూట్‌కు తుది జట్టులో అవకాశం రాలేదు. నేడు లక్నో జట్టుతో జరిగే మ్యాచ్‌లో రూట్‌ను తీసుకునే అవకాశం ఉంది. ప్రాక్టీస్‌లో రూట్ కొట్టిన హెలికాఫ్టర్ షాట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Joe Root Surpass Virat Kohli and Steve Smith in Test Format. ప్రస్తుత టెస్టు క్రికెట్లో అత్యధిక శతకాలు బాదిన ఆటగాడిగా ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ నిలిచాడు.
Kohli Viral Video: ఇండియా వర్సెస్ లీసెస్టర్‌షైర్ మ్యాచ్ సందర్బంగా విరాట్ కోహ్లి చేసిన చిన్న ప్రయత్నం ఇప్పుడు వైరల్ వీడియోగా మారింది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్‌ను కాపీ కొడుతున్న విరాట్ కోహ్లీ దృశ్యమిది.
England vs New Zealand 2022: Mark Taylor, Michael Vaughan paises Joe Root. జో రూట్ టెస్టుల్లో సచిన్ అత్యధిక పరుగుల రికార్డును అధిగమిస్తాడని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అభిప్రాయపడ్డాడు.
Rohit Sharma, Jasprit named Wisden Cricketers of the Year. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాలకు అరుదైన గౌరవం దక్కింది. విజ్డన్ 2022 టాప్ 5 క్రికెటర్స్ జాబితాలో ఈ ఇద్దరికి చోటు దక్కింది.
Joe Root steps down as England Mens Test captain. ఇంగ్లండ్ వెటరన్ ప్లేయర్ జో రూట్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు కెప్టెన్సీ బాద్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
England: క్రికెట్ అంటేనే అద్భుతాలు జరిగే ఆట. అందుకే క్రికెట్లో ప్రతిభతో పాటు అదృష్ణం తప్పనిసరి. ఏ బంతి ఎటు నుంచి వస్తుందో అర్ధం కాదు. అర్ధమయ్యేలోగా వికెట్ పోతుంది. అదే జరిగింది ఇంగ్లండ్-వెస్టిండీస్ మ్యాచ్‌లో.
Virat Kohli: టీమ్ ఇండియా తాజా మాజీ సారధి విరాట్ కోహ్లి. కెప్టెన్సీ లేకపోయినా..అతడి కెప్టెన్సీపై నిరంతరం చర్చ జరుగుతూనే ఉంటుంది. అదే అతడి ప్రత్యేకత. ఆ మాజీ క్రికెటర్ అందుకే విరాట్‌పై ప్రశంసలు కురిపించాడు.
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ 2021లో భాగంగా అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇప్పటికే పట్టు కోల్పోయిన ఇంగ్లండ్‌కు భారీ షాక్ తగిలింది. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ప్రాక్టీస్ సమయంలో గాయపడ్డాడు.
India vs England: భారత్, ఇంగ్లండ్ మధ్య మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఐదుటెస్టుల సిరిసీలో భాగంగా...ఇవాళ నాలుగోటెస్టు ఓవల్ వేదికగా జరగనుంది. మూడోటెస్టులో గెలిచిన అతిథ్య జట్టు రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతుంది.
INDvsENG 3rd Test: మూడో టెస్టులో ఇంగ్లండ్ పట్టు బిగించింది. తొలిరోజు తమ బౌలింగ్ తో భారత్ ను దెబ్బ దీసిన అతిథ్య జట్టు..రెండో రోజు బ్యాటింగ్ లో సత్తా చాటింది. సారథి రూట్ మరోసారి శతకంతో మెరిశాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 345 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇలాంటి స్థితిలో భారత్ ఏ మేరకు పోరాడతుందో వేచి చూడాలి.
India vs Eng 3rd Test: లార్డ్స్ లో విజయం తర్వాత ఇంగ్లాండ్ తో మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది టీమిండియా. ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా బుధవారం లీడ్స్ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది.
IND vs ENG: లార్డ్స్ టెస్టు నాలుగో రోజు టీ విరామానికి టీమ్ఇండియా 3 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. క్రీజులో అజింక్య రహానె (24), ఛెతేశ్వర్ పుజారా (29) ఉన్నారు.
India vs England 2nd Test Day 1 Score live updates: ఇండియా vs ఇంగ్లాండ్ 2వ టెస్ట్ డే 1 అప్డేట్స్: లార్డ్స్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భాగంగా నేడు రెండో టెస్ట్ మ్యాచ్ ఆడనున్న ఇరు జట్లు. ఇంగ్లండ్ జట్టు ఆటగాళ్లను వేధిస్తున్న గాయాలు, ఫిట్నెస్ సమస్యలు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.