Jay Shah begins his tenure as ICC Chairman: బిసిసిఐ మాజీ కార్యదర్శి జే షా డిసెంబర్ 1 (ఆదివారం) నుండి ఐసిసి ఛైర్మన్ పదవి బాధ్యతలు స్వీకరించారు. భారత్ నుంచి ఐసీసీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఐదో వ్యక్తి జైషా అవ్వడం విశేషం. కాగా జైషా రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఐసీసీ బాధ్యతలు స్వీకరించిన జైషాకు మొదటి టాస్క్ వచ్చే ఏడాది జరగనున్న ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ.. దాని సంస్థకు సంబంధించిన పరిస్థితి ఇంకా క్లియర్ కాలేదు.
Champions Trophy Schedule Change in Telugu: క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఛాంఫియన్స్ ట్రోఫీ షెడ్యూల్ మారింది. బీసీసీఐ అభ్యంతరం నేపధ్యంలో ఐసీసీ షెడ్యూల్లో మార్పులు చేసింది. కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. కొత్త షెడ్యూల్ ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది.
ICC Women's T20 World Cup 2024: : మహిళల టీ20 ప్రపంచకప్ 2024 వేదికపై ఐసీసీ కీలక ప్రకటన చేసింది. ఈ ప్రపంచకప్ ముందుగా బంగ్లాదేశ్‌లో జరగాల్సి ఉండగా, అక్కడ జరుగుతున్న హింసాకాండను దృష్టిలో ఉంచుకుని..ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది.
ICC T20 World Cup 2024 Anthem: టీ20 ప్రపంచకప్ కు కౌంట్ డౌన్ మెుదలైంది. ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నీకి యెుక్క అధికారిక గీతం విడుదల చేసింది ఐసీసీ. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Yuvraj Singh: టీ20 ప్రపంచకప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ నియమించబడ్డాడు. అతడితోపాటు వెస్టిండీస్ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్, స్పీడ్ కింగ్ ఉసేన్ బోల్ట్లను కూడా బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపిక చేసింది ఐసీసీ.
Jay Shah news: ఈ ఏడాది నవంబరులో ఐసీసీ ఛైర్మన్ పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక పదవికి బీసీసీఐ కార్యదర్శి జే షా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో జై షా గెలిస్తే ప్రస్తుతం ఉన్న పదవులను వదులుకోవాల్సి ఉంటుంది.
ICC: 2023కు సంబంధించి 'టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్' ను ప్రకటించింది ఐసీసీ. ఇందులో టీమిండియా స్టార్ ఆటగాళ్లైన రోహిత్, కోహ్లీలకు చోటు దక్కలేదు. ఆసీస్ నుంచి ఏకంగా ఐదుగురికి స్థానం లభించింది.
Rohit Sharma: రికార్డులు సృష్టించడం భారత ఆటగాళ్లు కొత్తమీ కాదు. ఐసీసీ ఈవెంట్స్ లో టీమిండియా ప్లేయర్స్ మరోసారి సత్తా చాటారు. తాజాగా ఐసీసీ ప్రకటించిన ‘వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్’ జట్టులో ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు దక్కింది.
ICC T20s Best Team: గతేడాది అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో ఐసీసీ 2023 టీ20 అత్యుత్తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు భారత స్టార్ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ సారథిగా ఎంపికవడం విశేషం. ఈ జట్టులో భారత్ నుంచే అత్యధిక ఆటగాళ్లు ఎంపికవడం విశేషం. ఈ జట్టులో మన పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు చోటు దక్కకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. జట్టు వివరాలు ఇలా..
ICC ODI Cricketer of the Year 2023: గతేడాది వన్డే ఫార్మాట్లో అద్భుత పర్ఫామెన్స్ చేసిన నలుగురు ఆటగాళ్లను వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 నామినీలుగా ఐసీసీ ఎంపిక చేసింది. శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, డారిల్ మిచెల్ ఐసీసీ అవార్డుకు పోటీ పడుతున్నారు.
ICC T20 Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ కొత్త జాబితా విడుదలైంది. ఎప్పటిలానే సూర్య తొలి స్థానంలో ఉన్నాడు. అయితే రెండో స్థానానికి మాత్రం ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ దూసుకొచ్చారు. అతడు ఎవరంటే?
ICC Champions Trophy 2025: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ముగిసిన తరువాత అందరి దృష్టీ ఛాంపియన్స్ ట్రోఫీపై పడింది. మరోవైపు ఈ ట్రోఫీ ఆతిధ్యం విషయంలోనే ఇంకా సందిగ్దత వీడలేదు. పాక్‌ను మరింత ఇరుకునపెట్టేందుకు కొత్తగా ఐస్‌ల్యాండ్ క్రికెట్ ఎంట్రీ ఇచ్చింది. అసలేం జరిగిందంటే..
ICC World Cup 2023 Semi Finals: వరల్డ్ కప్ సెమీస్ నాలుగు జట్లు బెర్త్‌లు ఫిక్స్ చేసుకున్నాయి. న్యూజిలాండ్‌తో టీమిండియా, దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఒక వేళ వర్షం కారణంగా సెమీ ఫైనల్ మ్యాచ్ రద్దయితే.. ఎవరు ఫైనల్ చేరుకుంటారు..? ఏ టీమ్‌కు అవకాశాలు ఉంటాయి..? వివరాలు ఇలా..
ICC Suspends Sri Lanka Cricket: శ్రీలంక క్రికెట్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఐసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. బోర్డులో ప్రభుత్వం విపరీతంగా జోక్యం చేసుకోవడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్ వేటు తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది.
ODI WC 2023 Points Table: వన్డే వరల్డ్ కప్ లో అక్టోబరు 16 వరకు 14 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇప్పటికి వరకు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్లు, అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఎవరో తెలుసుకుందాం.
శనివారం అక్టోబర్ 14 న జరిగిన పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మ్యాచ్ చూడటానికి వచ్చిన బాలీవుడ్ భామ ఊర్వశీ రౌతేలా తన బంగారు ఫోన్ పోగొట్టుకున్నట్టు పోస్ట్ చేసింది.
అటు ఆసియా కప్ మరియు ఆస్ట్రేలియాతో జరిగిన సీరీస్ లో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా ఓపెనర్ బ్యాట్స్ మెన్ శుభమన్ గిల్ కు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ఐసీసీ ప్రకటించింది.
డెంగ్యూ జ్వరం కారణంగా శుభమన్ గిల్ ప్రపంచ కప్ 2023లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ కి దూరమయ్యాడు. బుధవారం ఆఫ్ఘనిస్తాన్‌తో న్యూఢిల్లీలోని జరిగే మ్యాచ్ కి కూడా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని ANI నివేదికలు వెల్లడించాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.