Nitish Reddy: ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో నితీశ్‌రెడ్డికి తుది జట్టులో ఆడే ఛాన్స్ రావడం కష్టంగానే కనిపిస్తోంది. ఎందుకంటే ఫాస్ట్ బౌలింగ్-ఆల్‌రౌండర్ కోటాలో హార్దిక్పాండ్యావైపే టీమ్ మేనేజ్మెంట్ మొగ్గు చూపే అవకాశముంది. దీంతో తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
Mohammed Shami In Rishabha Pant Out For India T20 Series Against England: ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. సుదీర్ఘ కాలం తర్వాత పొట్టి ఫార్మాట్‌కు మహ్మద్ షమీని ఎంపిక చేయగా.. రిషబ్ పంత్‌ను పక్కకు నెట్టగా.. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత్ ఇంగ్లాండ్‌ను ఢీకొట్టనుంది. భారత జట్టులో ఎవరు ఎంపికయ్యారో తెలుసుకోండి.
IND Vs ENG Semifinal Highlights: పొట్టి ప్రపంచ కప్ లో ఎట్టకేలకు ఇంగ్లాండ్ పై ప్రతీకారం తీర్చుకొని ఫైనల్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. ఫైనల్ పోరులో దక్షిణాఫ్రికాను ఢీకొట్టనుంది.
India vs England Live Score Updates: టీ20 వరల్డ్ కప్ రెండో సెమీ ఫైనల్లో భారత్, ఇంగ్లాండ్ జట్లు నేడు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఢీకొడుతుంది. India vs Australia లైవ్ స్కోరు అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
India vs England Dream11 Team Prediction and Playing 11: ఇంగ్లాండ్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ రెడీ అయింది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమికి ఆసీస్‌పై బదులు చెప్పిన భారత్.. 2022 టీ20 వరల్డ్ కప్‌లో ఎదురైన ఓటమికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని చూస్తోంది. హెడ్ టు హెడ్ రికార్డులు, పిచ్ రిపోర్ట్, డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..
ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. తాజాగా బుమ్రాను వెనక్కి నెట్టి నంబర్ వన్ బౌలర్‌గా నిలిచాడు అశ్విన్. కెప్టెన్ రోహిత్ శర్మ టాప్-10లోకి దూసుకొచ్చాడు.
India vs England: స్వదేశంలో ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా బ్యాటర్లు దుమ్మురేపుతున్నారు. యువ బ్యాటర్ గిల్ హాప్ సెంచరీతో సత్తా చాటగా.. రోహిత్ శర్మ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు.
India vs England Live: ధర్శశాల టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. టీమిండియా బౌలర్లు ఇంగ్లండ్ ను తిప్పేయగా.. భారత బ్యాటర్లు ఇంగ్లీష్ బౌలర్లతో ఆడుకున్నారు. దీంతో మెుదటి రోజు ఆటలో రోహిత్ సేన పైచేయి సాధించింది.
IND Vs ENG: భారత్ తో జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే హాఫ్ సెంచరీతో కదంతొక్కాడు. ఈ క్రమంలో క్రాలే 23 ఏళ్ల రికార్డును సమం చేసి..ఆస్రేలియా దిగ్గజ ఆటగాడు మాధ్యూ హెడెన్ సరసన నిలిచాడు.
Dharmashala Test live: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య చివరి టెస్టు ఆరంభమైంది. ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేయనున్నాడు యంగ్ ఫ్లేయర్ పడిక్కల్.
Ind vs Eng 5th Test: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ నడుస్తోంది. ఆఖరి టెస్ట్ మ్యాచ్ రేపట్నించి ప్రారంభం కానుంది. ఈలోగా శీతల ప్రదేశంల జలకాలాడుతూ ఇంగ్లండ్ క్రికెటర్లు సేద తీరుతున్న వీడియో వైరల్ అవుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
England Squad: ధర్మశాల టెస్టుకు జట్టును ప్రకటించింది ఇంగ్లండ్. ఇప్పటికే సిరీస్ కోల్పోయి బాధలో ఉన్న స్టోక్స్ సేన ఈ మ్యాచ్ లోనైనా పరువు దక్కించుకోవాలని చూస్తోంది.
India vs England: ఐదో టెస్టుకు జట్టును ప్రకటించింది టీమిండియా. గాయంతో ఇబ్బంది పడుతున్న రాహుల్ ను ఎంపిక చేయకపోగా... నాలుగో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు.
India vs England: బజ్ బాల్ అంటూ రెచ్చిపోయిన ఇంగ్లండ్ కు దూకుడుకు ఇండియాలో బ్రేక్ పడింది. తన అద్భుతమైన ఆటతో స్టోక్స్ సేనకు చుక్కలు చూపించింది రోహిత్ సేన వరుసగా 17వ సిరీస్ ను కైవసం చేసుకుంది.
IND vs ENG: రాంచీ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి రోజు ఆట ముగిసింది. సీనియర్ బ్యాటర్ జో రూట్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. తొలి టెస్టు ఆడుతున్న ఆకాశ్ మూడు వికెట్లతో ఇంగ్లండ్ టాపార్డర్ ను కుప్పకూల్చాడు.
Yashasvi Jaiswal: ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పట్టుబిగిస్తోంది. యశస్వి జైస్వాల్ సెంచరీతో చెలరేగడంతో భారత్ కు భారీ ఆధిక్యం లభించింది.
India vs England: ఇంగ్లాండ్‌తో మిగిలిన మూడు టెస్టుల కోసం భారత జట్టును ప్రకటించారు సెలక్టర్లు. కోహ్లీ సిరీస్ మెుత్తానికి దూరం కాగా.. రాహుల్, జడేజా జట్టులోకి వచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.