Gangula Kamalakar : సీబీఐ నోటీసుల మీద గంగుల కమలాకర్ స్పందించాడు. ఇటీవలె ఓ గెట్ టుగెదర్ పార్టీలో శ్రీనివాస్ అనే వ్యక్తి సీబీఐ అధికారినంటూ పరిచయం చేసుకున్నాడని చెప్పుకొచ్చాడు. ఆ విషయం మీద నోటీసులు వచ్చాయని అన్నారు.
Mallareddy IT Raids : మల్లారెడ్డి ఆస్తులపై ఇంకా ఐటీ అధికారుల విచారణ జరుగుతోంది. నేడు ఆయన చిన్న కుమారుడు, అల్లుడు, మల్లారెడ్డి ఆడిటర్‌ను నేడు విచారించారు.
Mallareddy IT Raids : మంత్రి మల్లారెడ్డికి ఐటీ అధికారులు చుక్కలు చూపిస్తున్నట్టుగా కనిపిస్తోంది. కాలేజీల్లో తీసుకున్న డొనేషన్ల మీద ఐటీ అధికారులు కన్నేసిన సంగతి తెలిసిందే.
Minister Mallareddy : మంత్రి మల్లారెడ్డి జరుగుతున్న ఐటీ సోదాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు బయటకు వస్తున్నాయి. ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఐటీ అధికారులు ఇప్పటికే నిర్దారణకు వచ్చారు.
తెలంగాణలో తమ నివాసాలపై జరుగుతున్న ఐటీ దాడులపై మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ సోదాల సందర్భంగా తన కుమార్తె, తండ్రితో అవమానకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.
రాజకీయ కక్షతోనే ఐటీ దాడులు చేయిస్తున్నారని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. తననే కాదు..ముఖ్యమంత్రి కేసీఆర్ ను సైతం ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఐటీ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు
It Raids: మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మంత్రి ఇంటితోపాటు కుమారులు, అల్లుడు, సన్నిహితుల ఇళ్లల్లోనూ సోదాలు జరిగింది. ఈసందర్భంగా భారీగా నగదు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి, కుమారుడు భద్రారెడ్డి ఇంట్లో 12 లక్షలు, మరో కుమారుడు మహేందర్ రెడ్డి నివాసంలో 12 లక్షలు సీజ్ చేశారు.
It Raids: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారం పరిధిలోని వర్ధమాన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. నిన్నటి ఉదయం నుంచి సాయంత్రం వరకు సోదాలు జరిగినట్లు తెలుస్తోంది.
IT Raids : రాజకీయ కుట్రతోనే ఐటీ దాడులు నిర్వహిస్తున్నారంటూ మంత్రి మల్లారెడ్డి ధ్వజమెత్తారు. మాల్లారెడ్డి ఇంట్లో గత రెండ్రోజులుగా ఐటీ తనీఖిలు జరుగుతూనే ఉన్న సంగతి తెలిసిందే.
IT Raids Mallareddy: మంత్రి మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయన కూమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డిల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు, ఈ విషయం మీద మల్లారెడ్డి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు
MLC Kavitha Fires on BJP: తెలంగాణలో ఐటీ దాడులు ముమ్మరంగా సాగుతుండడంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. ఏం చేసుకుంటారో చేసుకోండి.. భయపడిది లేదని స్పష్టం చేశారు.
Mallareddy son : తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో రెండో రోజూ ఐటీ అధికారుల సోదా జరుగుతోంది. ఆయన కుమారుడు, బంధువులు, మిత్రుల ఇంట్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.
Mallareddy IT Raids : రెండో రోజు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. 25 గంటలకు పైగా ఈ ఐటీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
Malla Redddy Son Hospitalized: మంత్రి మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను సురారంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. తన కొడుకును కొట్టారంటూ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు.
IT Raids on Minister Malla Reddy House: మంగళవారం రాత్రి వరకు జరిగిన సోదాల్లో ఆదాయ పన్ను విభాగం అధికారులు 4 కోట్ల రూపాయల నగదు గుర్తించినట్టు సమాచారం అందుతోంది. రేపు బుధవారం సైతం ఐటి సోదాలు కొనసాగనున్నాయని తెలుస్తోంది.
TRS leaders at Telangana Bhavan : తెలంగాణ భవన్లో గ్రేటర్ హైద్రాబాద్‌కు చెందిన టీఆర్ఎస్ నాయకులంతా అత్యవసరంగా సమావేశమయ్యారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఈ భేటికి హాజరయ్యాడు.
తెలంగాణలో కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడు మరింత పెరిగింది. కీలక నేతలే లక్ష్యంగా పంజా విసురుతున్నాయి. తాజాగా మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంగా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
తెలంగాణలో కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడు మరింత పెరిగింది. కీలక నేతలే లక్ష్యంగా పంజా విసురుతున్నాయి. తాజాగా మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంగా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.