భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు వీర మరణం పొందారు. ఏడాదిన్నరగా సరిహద్దులో విధులు నిర్వహిస్తోన్న సంతోష్ మరణంతో ఆయన కుటుంబసభ్యులు
పాకిస్తాన్ కు చెందిన ఇద్దరు హైకమిషన్ సిబ్బందిని భారత్ బహిష్కరించిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఇస్లామాబాద్ లోని భారతీయ సిబ్బందిని వేధించడం, వారి విధులకు ఆటంకం కల్గించడం వంటి సంఘటన చేసుకోవడం భారత్ గుర్రుగా ఉంది.
గుర్తు తెలియని దుండగులు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం వెలుపల (Mahatma Gandhi Statue) మహాత్మా గాంధీ విగ్రహాన్ని గ్రాఫిటీ, స్ప్రే పెయింటింగ్‌తో ధ్వంసం చేసిన సంఘటన
గత రెండు నెలలుగా కరోనా మహమ్మారి ప్రబలిన నాటి నుండి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో చిక్కుకుపోయిన వలసకార్మికులు తమ స్వస్థలాలకు పయనమయ్యారు.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ముప్పుతిప్పలు పెడుతున్న కరోనా మహమ్మారి జూన్‌లో దీని విస్తరణ మరింత తీవ్రం అయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. జూన్‌లో ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి
సామజిక మాధ్యమాలు ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోంటాయి. వాట్సాప్ తన వినియోగదాయులను కాపాడుకోవడంతో పాటు కొత్తవారిని ఆకర్షించడానికి కొత్త కొత్త ఫీచర్లును ఆవిష్కరణల ప్రయత్నాలు
టిక్‌టాక్ చిన్న వీడియో-షేరింగ్ అప్లికేషన్. గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఎంతగానో ఖ్యాతిని, అపఖ్యాతిని కూడా పొందింది. భారతదేశంలో టిక్ టాక్ ఇప్పుడు ఎదురుదెబ్బలను ఎదుర్కొంటోంది. ఇది గూగుల్ ప్లే స్టోర్‌లో దాని రేటింగ్ 1 స్టార్
400 మిలియన్లకు పైగా వాట్సాప్ యూజర్లున్న భారతదేశంలో వినియోగదారులకు వాట్సాప్ శుభవార్త అందించింది. డేటా, కన్సల్టింగ్ సంస్థ వివిధ అంతర్జాయతీయ సంస్థలు చేసిన అధ్యయనం ప్రకారం, వాట్సాప్
దేశవ్యాప్తంగా 14 రోజులుగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తి రోజు రోజుకు వేగంగా కొత్త కేసులు పెరుగుతుండడంతో ఆందోళన తీవ్రమవుతోంది. ఈ తరుణంలోనే లాక్ డౌన్ ముగుస్తుందనే ఆలోచనతో ఏప్రిల్ 15 తర్వాత టిక్కెట్లు బుక్
ప్రపంచవ్యాప్తంగా భయంకరంగా విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి రోజు రోజుకు వేలకొద్దీ మరణాలకు గురిచేస్తోంది. అయితే మరోవైపు స్టాక్ మార్కెట్లను సైతం హడలెతిస్తోంది. గత కొన్నివారాల నుంచి డౌన్ ట్రెండ్ లో నడుస్తున్న మార్కెట్లు ఇప్పటికీ కోలుకోలేక చతికిలపడిపోయాయి. చరిత్రలో ఎప్పుడూ
కరోనావైరస్ ఆందోళనల నేపథ్యంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కోవిడ్ -19 వ్యాప్తిని నివారించడమే ముఖ్య ఉద్దేశ్యంగా దేశవ్యాప్తంగా దేశీయ, అంతర్జాయతీయ ప్రైవేట్ విమాన కార్యకలాపాలన్నింటినీ ఏప్రిల్ 14 వరకు నిలిపివేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) పేర్కొంది.
స్టాక్ మార్కెట్ బుధవారం వరుసగా మూడో రోజు లాభపడింది. సెన్సెక్స్ 353.28 పాయింట్లు పెరిగి 41,142.66 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సమయంలో 41,177 పాయింట్లకు చేరుకుంది. నిఫ్టీ 109.50 పాయింట్లు పెరిగి 12,089.15 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 12,098 పాయింట్లకి చేరుకుంది.
పొట్టి క్రికెటైనా టీ20లో క్లీన్ స్వీప్ జరగడం చాల అరుదు. అటువంటి అరుదైన రికార్డుండు సొంత చేసుకుంది భారత్. ఐదు టీ20 మ్యాచుల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. న్యూజిలాండ్ గడ్డపై భారత్ మొదటిసారి టీ20 సిరీస్ ను సాధించిన కోహ్లీసేన చరిత్ర సృష్టించింది.
కరోనా వైరస్ ఇప్పటివరకు 20కి పైగా దేశాలకు వ్యాపించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. 100 కి పైగా అంటువ్యాధులు నమోదయ్యాయని, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో కరోనా పై మరో చర్చకు దారి తీసింది. రెండు కరోనాల్లో, ఒకటి మీకు హ్యాంగోవర్ ఇవ్వవచ్చు, మరొకటి మిమ్మల్ని చంపేస్తుంది, అదెలాగంటారా?
ప్రపంచ వ్యాప్తంగా చైనా, కెనడా, అమెరికా దేశాల్లో ప్రమాదరక వైరస్లు విజృంభిస్తున్న నేపధ్యంలో దాని నియంత్రణపై శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. ప్రమాదకర వైరస్ ద్వారా తలెత్తుతున్న సమస్యలకు ముందుగానే అడ్డుకట్ట వేసేందుకు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.