Air Taxi in India: ఎయిర్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయి. హాలీవుడ్ సినిమాల్లో ఆకాశంలో ఎగిరే ట్యాక్సీలు ఇక ఇండియాలో కన్పించనున్నాయి. ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా గాలిలో ఎగురుతూ గమ్యస్థానాలు చేరుకోవచ్చు. ఆశ్చర్యంగా ఉందా. కానీ నిజమే. ఎప్పుడు ఎక్కడ అనేది తెలుసుకుందాం.
IndiGo Plane Hits Air India Express Aircraft: విమానాశ్రయంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్‌పోర్టులో బయల్దేరుతున్న ఓ విమానాన్ని మరో విమానం ఢీకొట్టడంతో కలకలం రేపింది.
Passenger Caught Smoking in Air India Flight: ఇటీవల కాలంలో విమాన ప్రయాణాలు కూడా బస్సుల్లో, రైళ్లలో గొడవల మాదిరిగానే అనేక ఘర్షణలు చోటుచేసుకుంటున్నారు. విమానాల్లో ప్రయాణికులు ఒకరిపై మరొకరు చేయి చేసుకోవడం లేదా ఏకపక్షంగా దాడులు చేయడం, సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించడం వంటి ఘటనలు ఇటీవల కాలంలో సర్వసాధారణం అయ్యాయి.
DGCA Imposes Rs 10 Lakh Fine On Go First: గోఫస్ట్ ఎయిర్‌లైన్స్‌పై డీజీసీఏ చర్యలు తీసుకుంది. 55 మంది ప్రయాణికులను ఎయిర్‌పోర్టులో వదిలేసి వెళ్లిపోయిన ఘటనపై సీరియస్ అయింది. ప్రయాణికులకు తగిన ఏర్పాట్లు చేయడంలో ఎయిర్‌లైన్స్ విఫలమైందని స్పష్టంచేసింది.
Air India Peeing Incident: ఎయిర్ ఇండియాపై డీజీసీఎ సీరియస్ యాక్షన్ తీసుకుంది. విమానంలో ఓ మహిళపై శంకర్ మిశ్రా అనే మూత్రం పోసిన ఘటనలో విచారణ జరిపింది. భారీ ఫైన్‌తోపాటు విమాన పైలట్ ఇన్ కమాండ్ లైసెన్స్‌ను 3 నెలలు రద్దు చేసింది. పూర్తి వివరాలు ఇలా..
Amritsar-Singapore Flight: అమృత్సర్ నుంచి సింగపూర్ వెళ్తున్న స్కూట్ ఎయిర్‌లైన్స్ తీవ్ర నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. స్కూట్ ఎయిర్‌లైన్స్ విమానం నిర్ణీత సమయానికి 5 గంటల ముందు బయలుదేరింది. దీంతో 35 మంది ప్రయాణికులు విమానాశ్రయంలోనే ఉండిపోయారు. దీంతో ఎయిర్‌పోర్టులోనే నిరసనకు దిగారు.
Indigo Flight Emergency Exit Door: విమానం బోర్డింగ్ ప్రక్రియలో ఉన్న సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటన విమానంలోని ప్రయాణికులను ఆందోళనకు గురయ్యేలా చేసింది. ఇంకొంతమందికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక తీవ్ర గందరగోళానికి గురయ్యారు.
Urination on Air India flight: శంకర్ మిశ్రా దేశం విడిచిపారిపోకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా అతడిపై లుకౌట్ నోటీసులు జారీచేయాల్సిందిగా ఇండియన్ ఇమ్మిగ్రేషన్ అధికారులను కోరినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. బాధితురాలు ఎయిర్ ఇండియాకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే తాము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.
Air India Issue: విమానంలో ఓ మహిళపై మూత్రం పోసిన కేసులో డీజీసీఏ ఎయిర్ ఇండియాపై సీరియస్ అయింది. ఈ ఘటనపై నిర్లక్ష్యం వహించడంపై చర్యలు ఎందుకు తీసుకోకూడదంటూ నోటీసులు జారీ చేసింది.
Indigo Fined by DGCA: ఎన్ని ఘటనలు జరుగుతున్నా ఇండిగో సిబ్బంది తీరులో మార్పు రావడం లేదు. ఈ విమానయాన సంస్థను వరుస విమాదాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా డీసీజీఏ 5 లక్షలు జరిమానా విధించింది.
Spicejet Airlines: ప్రముఖ స్వదేశీ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు విమానయాన శాఖ షాక్ ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘించడంతో లైసెన్స్ నిలిపివేసింది డీజీసీఏ. అసలేం జరిగిందంటే..
Vijayawada Airport Runway: విజయవాడ ఎయిర్పోర్ట్ సరికొత్తగా అభివృద్ధి చెందుతోంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హోదాతో పాటు ఇప్పుడు కొత్తగా అతి పెద్ద రన్‌వే కలిగిన ఎయిర్‌పోర్ట్‌గా ఖ్యాతి గాంచనుంది. కొత్త రన్‌వే ఇవాళ్టి నుంచి అందుబాటులో రానుంది.
International Flight Services To and From India: కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ క్రమంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది.
A couple tied the knot on-board a chartered flight: కరోనా నిబంధనలు కఠినతరం కావడంతో తమ పెళ్లికి ముఖ్యమైన అథితులు అందరూ హాజరు కావాలని వారి సమక్షంలో వివాహం చేసుకోవాలని ఆలోచించిన ఓ జంట ఏకంగా విమానంలో ప్రయాణిస్తూ గాల్లోనే పెళ్లి చేసుకున్నారు.
International Passenger Flights : కరోనా వైరస్ కేసులు గత ఏడాది భారత్‌ను ఆర్థికంగా దెబ్బతీశాయి. కానీ ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్‌లో పరిస్థితి మరింత క్షీణిస్తోంది. ఏప్రిల్ 30తో ముగియనున్న అంతర్జాతీల విమానాలపై నిషేధాన్ని మే 31వరకు డీజీసీఏ పొడిగించింది.
Flight Charges: విమాన ప్రయాణీకులకు ఇది బ్యాడ్‌న్యూస్. ఏప్రిల్ 1 నుంచి విమాన ఛార్జీలు మరింత ప్రియం కానున్నాయి. అదే సమయంలో కొన్ని మినహాయింపుల్ని కూడా ఇచ్చింది సివిల్ ఏవియేషన్ శాఖ.
International flights services latest updates: న్యూఢిల్లీ : అంతర్జాతీయ విమాన సేవల నిలిపివేతను ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం స్పష్టంచేసింది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో గతేడాది మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సేవలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, చత్తీస్ఘడ్, తమిళనాడు రాష్ట్రాల్లో మరోసారి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు (COVID-19 cases) భారీగా పెరుగుతున్న నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
GoAir Summer Sale Bookings | రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో ఎయిర్‌లైన్స్ సంస్థ గోఎయిర్(GoAir) సమ్మర్ సేల్ తీసుకొచ్చింది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం సమ్మర్ సీజన్ ప్రారంభమైంది.
Less luggage less price: లెస్ లగేజ్..మోర్ కంఫర్ట్. ఇది నిన్నటి వరకూ విన్పించిన మాట. ఇప్పుడు లెస్ లగేజ్..లెస్ ప్రైస్. అది కూడా విమానాల్లో. నిజమే. లగేజ్ తక్కువుంటే దేశీయ విమాన టిక్కెట్ ధరల్లో డిస్కౌంట్ లభించనుంది.
DGCA Suspends Scheduled International Passenger Flights: అంతర్జాతీయంగా షెడ్యూల్ షెడ్యూల్ చేసిన విమానాలను కొన్ని ఎంపిక చేసిన మార్గాల్లో కేస్-టు-కేస్ ప్రాతిపదికన అనుమతించనున్నామని సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ ఒక ప్రకటనలో తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.