Territorial Army jawan arrested: ఇద్దరు అన్నదమ్ములను మోసం చేసి 16 లక్షలు కొట్టేసిన కేసులో ఒక ఆర్మీ జవానుని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు పోలీసులు, ఆ వివరాల్లోకి వెళితే
One Family One Ticket: ఉదయ్ పూర్ లో కాంగ్రెస్ పార్టీ చింతన్ శిబిర్ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో ఒక కుటుంబం ఒక్కటే టికెట్ పై చర్చించే అవకాశం ఉంది. దీనిపై ఈ సమావేశాలు ముగిసేలోపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Msk Team For T20 World Cup: ఆసియా కప్ కంటే ముందే విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వాలన్నారు బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్ కే ప్రసాద్. అలా అయితే కోహ్లీ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో పరుగులు సాధిస్తాడని చెప్పాడు.
He tweeted, "High Fuel prices - blame states. Coal shortage - blame states. Oxygen shortage - blame states. 8% of all fuel taxes are taken by the Centre. Yet, the PM abdicates responsibility. Modi's Federalism is not cooperative
Prashanth Kishore, Rahul Gandhi News : ప్రశాంత్ కిషోర్ సమావేశానికి రాహుల్ గాంధీ రాకపోవడం వెనుక బలమైన కారణమే ఉందంటున్నాయి ఏఐసీసీ వర్గాలు. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరరని రాహుల్ గాంధీ ముందుగానే ఊహించారని, అందుకే ఆ సమావేశాలకు డుమ్మా కొట్టారని చెబుతున్నారు.
కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ (Kamal Nath) చేసిన ‘ఐటం’ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. బీజేపీ మహిళా నాయకురాలు, దాబ్రా బీజేపీ అభ్యర్థిని ఇమార్తి దేవి (Imarti Devi) ని ఐటం అని సంభోదించడంపై బీజేపీ నాయకులు కమల్ నాథ్‌పై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
కరోనావైరస్ (Coronavirus) సోకిన తర్వాత హోం క్వారంటైన్లో ఉండకుండా హత్రాస్ ( Hathras ) బాధితురాలి ఇంటికెళ్లిన ఆప్ ఎమ్మెల్యేపై యూపీ పోలీసులు (UP Police) కేసు నమోదు చేశారు. అంటువ్యాధుల చట్టం ( Epidemic Act) కింద ఢిల్లీకి చెందిన ఆప్ ఎమ్మెల్యే కుల్దీప్ కుమార్ (AAP MLA Kuldeep Kumar) పై కేసు నమోదు చేసినట్లు హత్రాస్ ఎస్పీ బుధవారం తెలిపారు.
ఉత్తరప్రదేశ్ హత్రాస్ (Harthras) లో 19 ఏళ్ల యువతిపై జరిగిన దురాఘాతానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యోగి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసు దర్యాప్తును ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (( CM Yogi Adityanath) ) మొదట సిట్ (SIT) ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈ కేసు విచారణను సీబీఐ (CBI) కూడా అప్పగించారు.
ఉత్తరప్రదేశ్ హత్రాస్ (Harthras) లో 19 ఏళ్ల యువతిపై జరిగిన దురాఘాతానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ( CM Yogi Adityanath) మరో కిలక నిర్ణయం తీసుకున్నారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం చాలా వాడీవేడిగా జరుగుతోంది. ఈ సమావేశం కొత్త అధ్యక్షుడి ఎంపిక గురించి జరుగుతుందని ముందుగా అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఇది సీన్ రివర్స్ అయి 23మంది సీనియర్లు రాసిన లేఖ చుట్టూ తిరుగుతోంది.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) ఎప్పటిలాగానే కేంద్ర ప్రభుత్వాన్ని ( central government ) లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ఈసారి ఆయన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE), నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) నిర్వహణ గురించి ప్రశ్నలు సంధించారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ని లక్ష్యంగా చేసుకుంటూ పలు విమర్శలు సంధించారు. గాల్వన్ లోయలో భారత్, చైనా మధ్య జరిగిన హింసాత్మక ఘటన నాటినుంచి రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సాధారణంగా ఎక్కువ ప్రెస్ మీట్లు పెట్టరు. కానీ కరోనా వైరస్ పుణ్యమా .. అని తరచుగా తెలంగాణలో పరిస్థితిపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే కేబినెట్ నిర్ణయించిన విషయాలను మీడియాకు వివరిస్తున్నారు. కాబట్టి తరచుగా సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్లకు హాజరవుతున్నారు.
పొట్టి క్రికెటైనా టీ20లో క్లీన్ స్వీప్ జరగడం చాల అరుదు. అటువంటి అరుదైన రికార్డుండు సొంత చేసుకుంది భారత్. ఐదు టీ20 మ్యాచుల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. న్యూజిలాండ్ గడ్డపై భారత్ మొదటిసారి టీ20 సిరీస్ ను సాధించిన కోహ్లీసేన చరిత్ర సృష్టించింది.
2019లో పార్లమెంటుకు జరుగనున్న సాధారణ ఎన్నికల్లో సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తమ తమ నియోజకవర్గాల్లో ఓటమి పాలవుతారని భాజపా పార్టీ వ్యాఖ్యానించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.