Hyundai car Price Hike: కొత్త కారు కొనాలనుకుంటే వెంటనే కొనేయ్యండి. ఎందుకంటే వచ్చే ఏడాది నుంచి కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ప్రముఖ కార్ల తయారు దారు సంస్థ అయిన హ్యుందాయ్ తన కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ధరలు వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. కాబట్టి కారు కొనాలనుకుంటే వెంటనే కొనేయడం మంచిది.
New IPO: భారత స్టాక్ మార్కెట్లోకి అతిపెద్ద ఐపీఓ ఎంట్రీ ఇవ్వబోతోంది. అక్టోబర్ లో మార్కెట్లోకి లాంచ్ కానుంది. హ్యుందాయ్ రాకతో ఎల్ఐసీ రికార్డ్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకూ ఇదే అతిపెద్ద ఐపీఓ కానుంది.
Best Cars in India: కార్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. ఈ ఏడాది 42 లక్షల కార్ల అమ్మకాలు అధికంగా జరిగాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్, టాటా మోటార్స్, మహీంద్రా, మహీంద్రా ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు భారీగా పెరిగాయి.
Hyundai Cars: భారత దేశ కారు మార్కెట్లో మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రాతో పాటు హ్యుండయ్ మోటార్స్‌కు పట్టు ఎక్కువ. హ్యుండయ్ కార్లంటే క్రేజ్ అంతా ఇంతా కాదు. హ్యాచ్‌బ్యాక్, సెడాన్ అయినా, ఎస్యూవీ అయినా హ్యుండయ్ కార్లకు డిమాండ్ ఎక్కువే.
Hyundai Cars Discount Sale: కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్. హ్యూందాయ్ కార్లపై హ్యూందాయ్ మోటార్స్ ఇండియా భారీ డిస్కౌంట్స్ అందిస్తోంది. కనిష్టంగా 33 వేల నుండి గరిష్టంగా రూ. 2 లక్షల వరకు ఒక్కో కారు మోడల్ పై ఒక్కో రకమైన ఆఫర్స్ అందిస్తోంది. హ్యూందాయ్ కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం ఆగస్టు వరకే ఈ ఆఫర్స్ అందుబాటులో ఉంటాయి అనే విషయం మర్చిపోవద్దు.
Hyundai Cars On Discount Sale: కొత్త కారు కొంటున్నారా ? ఏ కారుకి తక్కువ ధర ఉంది అని సెర్చ్ చేసే ఉంటారు కదా.. అయితే ఇదిగో ఈ హ్యూందాయ్ మోటార్స్ ఇండియా తీసుకొస్తున్న ఈ డిస్కౌంట్ మేళా మీ కోసమే. అవును, హ్యూందాయ్ మోటార్స్ ఇండియా వాళ్లు ఎంపిక చేసిన కార్లపై రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్స్ ఇస్తున్నారు. ఫుల్ డీటేల్స్ కోసం ఈ న్యూస్ చూడాల్సిందే.
Hyundai Cars on Discount: హ్యుందాయ్ కంపెనీ ఈ మార్చి నెలలో మూడు రకాల కార్లపై భారీ డిస్కౌంట్స్ అందిస్తోంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (సీఎన్జీ, పెట్రోల్), హ్యుందాయ్ ఆరా, హ్యుందాయ్ ఐ20 వంటి కార్లపై ఈ డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి.
Hyundai Alcazar 1.5 Turbo Petrol Car : అల్కాజర్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ కొత్తగా లాంచ్ అయినప్పటికీ.. ఇదే మోడల్లో డీజిల్ ఇంజన్ గతంలోనే లాంచ్ అయింది. డీజిల్ ఇంజన్ 116 హార్స్పవర్ 250 ఎన్ఎమ్ టార్క్ జనరేట్ చేస్తుంది.
Maruti, Hyundai vs Tata, Mahindra: హ్యూందాయ్ మోటార్స్ ఇండియా మార్కెట్ షేర్ గతేడాది ఫిబ్రవరిలో 14.95 శాతంగా ఉండగా.. ఈ ఏడాది మార్కెట్ షేర్ 13.62 శాతానికి చేరుకుంది. గతేడాది ఫిబ్రవరి నెలలో 38,688 కార్లు విక్రయించిన హ్యూందాయ్ మోటార్స్ ఇండియా ఈ ఏడాది 39,106 కార్లు విక్రయంచింది.
Hyundai verna 2023 Car Booking Price : 2023 వెర్నా నాలుగు మోడల్స్ లో లభించనుంది. అందులో ఒక వేరియంట్ EX కాగా మరొక వేరియంట్ S, ఇంకొకటి SX చివరి వేరియంట్ SX(O) పేరుతో లభించనుంది. కొత్త అప్డేటెడ్ వెర్నా ఏడు మోనోటోన్, రెండు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వస్తోంది.
Highest Selling Cars Brands : మీరు కూడా కారు కొనుగోలు చేసే ప్లాన్ లో ఉన్నారా ? అయితే మీకు రిస్కే లేకుండా 2023 జనవరిలో ఏ బ్రాండ్ కార్లు ఎక్కువగా సేల్ అయ్యాయి, అందులోనూ ఏ మోడల్ కార్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి అని ఫుల్ డీటేల్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాం.
Hyundai Verna, Hyundai Creta and Hyundai i20 cars Will Be Discontinued In 2023. ప్రముఖ మోటార్ సంస్థ 'హ్యుందాయ్'.. క్రెటా, వెర్నా మరియు i20లోని కొన్ని వేరియంట్లను తగ్గించనుంది.
Hyundai Offers: మీరు కొత్త కారు కొందామనుకుంటున్నారా..అయితే మీకే ఈ గుడ్‌న్యూస్. హ్యుండయ్ ఇండియా మూడు మోడల్స్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఆ మోడల్ కార్లేంటి, డిస్కౌంట్ ఎంత ఉందనేది పరిశీలిద్దాం..
Best Selling Cars: వినాయక చవితి, దసరా, దీపావళి. పండుగల సీజన్ ఇది. కొత్త వస్తువులు కొనాలనే సెంటిమెంట్. ఈ సెంటిమెంట్ కారణంగా వాహన విక్రయాలు ఊపందుకున్నాయి. కార్ల అమ్మకాల్లో వృద్ధి కన్పిస్తోంది.
మీరు ఓ కార్ల షూరూంలోకి వెళ్లగానే... అక్కడ ఓ శునకం ( Dog as sales executive ) వచ్చి మీకు విష్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అది కూడా ఎంప్లాయి ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న శునకం అక్కడ విధులు నిర్వహిస్తున్నట్టుగా బిజీబిజీగా కనిపిస్తే చూడ్డానికి ఆ సీన్ ఇంకెలా ఉంటుంది
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.