Under Rs 5 Lakhs Best Buying Cars: దేశంలో నానాటికీ పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య, భారతీయ కార్ల మార్కెట్లో ఇప్పటికీ మీ కోసం కొన్ని సరసమైన కార్లు ఉన్నాయి. మీరు ఈ దీపావళికి రూ. 5 లక్షల (ఎక్స్-షోరూమ్) లోపు కారు కోసం చూస్తున్నట్లయితే, మీ కోసం ఒకటి కాదు, రెండు కాదు, 5 అత్యుత్తమ కార్ల వివరాలను తెలుసుకోండి.
Tata Motors Vs Hyundai in April: ఏప్రిల్‌లో టాటా మోటర్స్ అమ్మకాలు భారీగా పెరిగాయి. హ్యుందాయ్గా పోటీగా కార్లను విక్రయించింది. మొదటి స్థానంలో మారుతి సుజుకి ఉండగా.. రెండోస్థానం కోసం హ్యుందాయ్ ధీటుగా టాటా మోటర్స్ దూసుకువస్తోంది.
Best Cars in India: కార్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. ఈ ఏడాది 42 లక్షల కార్ల అమ్మకాలు అధికంగా జరిగాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్, టాటా మోటార్స్, మహీంద్రా, మహీంద్రా ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు భారీగా పెరిగాయి.
Cars With Highest Boot Space: వీకెండ్ ట్రిప్స్, ఫ్యామిలీతో పిక్నిక్స్, విహార యాత్రలు, క్యాంపింగ్స్ ఇలాంటి అవసరాలన్నింటికి ఎక్కువ డిక్కీ స్పేస్ ఉండి తీరాల్సిందే. ఎందుకంటే ఫ్యామిలీ చిన్నదయినా, పెద్దదయినా.. ఫ్యామిలీ సైజ్‌తో సంబంధం లేకుండా ఎక్కువ లగేజీ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. అందుకే రూ. 10 లక్షలలోపే ఎక్కువ డిక్కీ స్పేస్‌తో వచ్చే కారు కోసం చూస్తున్న వారి కోసమే ఈ డీటేల్స్.
Top Mileage Cars: కారు కొనాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కారు కొనడం ఇటీవలి కాలంలో పెద్ద కష్టమేం కాదు. వివిధ బ్యాంకులు సులభమైన ఈఎంఐలతో రుణ సౌకర్యం అందిస్తున్నాయి. కానీ కారు కొనే ముందు ఆ కారు మైలేజ్ ఎంత ఇస్తుందనేది తెలుసుకోవడం చాలా అవసరం.
Maruti Brezza is Top Selling SUV Car in India: దేశంలో అతిపెద్ద కార్ల కంపెనీ మారుతి సుజుకి చెందిన కార్లంటే క్రేజ్ ఎక్కువ. మారుతి కంపెనీ ఏ కారు లాంచ్ చేసినా ప్రజాదరణకు నోచుకుంటుంది. అందుకే ప్రతి నెలా విక్రయాల్లో మారుతి కంపెనీ కార్లే అగ్రస్థానంలో ఉంటుంటాయి.
Top Selling Cars: మారుతి సుజుకి దేశంలో దిగ్గజ కార్ల కంపెనీ. దేశ ప్రజలకు మారుతి కంపెనీ అంటే ఓ నమ్మకం. బహుశా అందుకే విక్రయాల్లో మారుతి కంపెనీ కార్లే ఒకదానికొకటి పోటీ పడుతుంటాయి. అత్యధికంగా విక్రయమయ్యే టాప్ 10 కార్లు తీసుకుంటే అందులో మారుతి కంపెనీ కార్లే 6-7 కచ్చితంగా ఉంటాయి.
Best Selling Cars: ఇండియన్ కార్ మార్కెట్లో మారుతి సుజుకి ఆధిపత్యం కొనసాగుతోంది. అత్యధికంగా విక్రయమయ్యే కార్ల జాబితాలో అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. జాబితాలో టాప్ 4 కార్లు మారుతి సుజుకి కంపెనీవే ఉన్నాయంటే ఆధిపత్యం ఎలా ఉందో అర్ధం చెసుకోవచ్చు.
Top 10 Cars February 2023: భారతీయ కార్ మార్కెట్లో మారుతి సుజుకి వాటా చాలా ఎక్కువ. మారుతి కార్లకు ఇప్పటికీ క్రేజ్, డిమాండ్ కొనసాగుతోంది. అందుకే విక్రయాల్లో ఇంకా అగ్రస్థానంలో కొనసాగుతోంది మారుతి సుజుకి.
Best Selling Cars 2023: బారతీయ కార్ మార్కెట్లో ఇంకా చౌక ధరకు లబించే హ్యాచ్ బ్యాక్ కార్లకు డిమాండ్ కొనసాగుతోంది. ఈనెల టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ కార్లలో ఎక్కువగా ఉన్నవి హ్యాచ్ బ్యాక్ కార్లే. ఇందులో ఏ కార్ బెస్టో ఇప్పుడు తెలుసుకోండి...
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.