Himachal Pradesh Snowfall: మార్చ్ నెల వచ్చినా భారీ హిమపాతం కురుస్తోంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని అస్తవ్యస్థం చేస్తోంది. రోడ్లే కాదు నదీ ప్రవాహం కూడా మంచుతో నిండిపోయింది. రవాణా వ్యవస్థ స్థంబించడంతో పరిస్థితి ఘోరంగా మారుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Indian Army Saves Pregnant Lady: కుటుంబాలను వదిలి మంచు, చలి, వాన, ఎండ లెక్క చేయకుండా సైనికులు దేశ రక్షణ కోసం శ్రమిస్తుంటారు. సైనికుల త్యాగాన్ని ఎంత ప్రశంసించినా.. ఎన్ని అవార్డులు, రివార్డులు ఇచ్చిన సరిపోదు. వారి సాహసాలను వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. తాజాగా మంచు కొండల్లో చిక్కుకున్న నిండు గర్భిణి కాపాడి సర్వత్రా ప్రశంసలు పొందుతున్నారు.
Massive Avalanche In Sikkim: సిక్కింలో విషాదం చోటు చేసుకుంది. సోమ్‌గోలో భారీ మంచు తుఫాన్ కారణంగా టూరిస్ట్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 80 మంది మంచుల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
Himachal Pradesh snow: హిమాచల్ ప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. మంచు ఎక్కువగా కురవడం వల్ల కొంత ఇబ్బందులు ఎదురైనా.. ప్రకృతి అందాలు కట్టిపడేస్తున్నాయి. ఆ అందాలను మీరూ చూసేయండి మరి.
Black Snow in Russia: మంచు ఎలా ఉంటుందంటే క్షణం కూడా ఆలోచించకూడా తెల్ల రంగులో అని చెబుతాం. అయితే ఓ ప్రాంతంలో మంచు నల్లగా కురుస్తోందట. మరి ఆ సంగతేమిటో చూద్దామా?
America snowfall: భారీ హిమపాతం అమెరికాను వణికిస్తోంది. పెద్ద ఎత్తున కురుస్తున్న మంచు ముంచేస్తోంది. జనజీవనం ఇప్పటికే అస్తవ్యస్తమైంది. దాదాపుగా సగం జనాభా ముప్పులో చిక్కుకున్నట్టు తెలుస్తోంది.
Heavy Snowfall: అగ్రరాజ్యం ఇప్పుడు హిమపాతంలో చిక్కుకుపోతోంది. తీవ్ర మంచుతుపానుతో రవాణా స్థంబించిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈశాన్య రాష్ట్రాల్లో కదలిక నిలిచిపోయింది.
Jammu kashmir: కశ్మీర్ లోయలో ఉష్ణోగ్రత ఇవాళ సున్నా నుంచి 8 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. మరోవైపు చలి విపరీతంగా పెరిగిపోయింది. శ్రీనగర్‌లోని ప్రముఖ దాల్ సరస్సు పూర్తిగా గడ్డకట్టడం ప్రారంభమైపోయింది. ఈ నేపధ్యంలో పెద్దసంఖ్యలో కశ్మీర్ అందాల్ని చూసేందుకు చేరుకుంటున్నారు. ఓ వైపు హిమపాతం..మరోవైపు గట్టకట్టిన సరస్సు చూపరుల్ని చాలా ఆకట్టుకుంటున్నాయి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.