హిమాచల్ , కశ్మీర్ లో హిమపాతం.. కొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలెర్ట్

ఉత్తర్ భారతదేశంలో ఎక్కు మంది టూరిస్టులు మనాలి, గుల్మార్గ్, లేదా బద్రినాథ్ సందర్శన కోసం వెళ్తున్నారు.

  • Nov 23, 2020, 15:40 PM IST

ఉత్తర భారతంలో అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ తగ్గుతున్నాయి. గత 17 సంవత్సరాల్లో నిన్న ఆదివారం రోజు అతి తక్కువ ఉష్ణోగ్రత 6.9 ఢిల్లీలో నమోదు అయింది. Also Read | Women Empowerment: మహిళలకు గ్యారంటీ లేకుండా పదిలక్షల రుణం ఇచ్చే బ్యాంకు ఇదే!
 హిమాలయాల నుంచి వీచే శీతల గాలుల ప్రభావం వివిధ రాష్ట్రాలపై కనిపిస్తోంది.
 

1 /5

కశ్మీర్ అంతగా హిమపాతం వల్ల ఎన్నో ప్రాంతాల్లో ఇలాంటి సీన్స్ కనిపిస్తున్నాయి.

2 /5

బద్రినాథ్ పవిత్రస్థలంలో ఇలా మంచుదుప్పటి పరుచుకుంది. అయితే చలికాలం పర్యటకుల కోసం బద్రినాథ్ సందర్శనను నిలిపివేశారు.

3 /5

హిమాచల్ లోని కులుతో పాటు ఇతర ఆరు జిల్లాల్లో ఎల్లో జారీ చేశారు. ప్రజలను అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు సూచించారు.

4 /5

భారీగా హిమపాతం ఉన్నా పర్యటకులు మాత్రం వివిధ పర్యాటక ప్రదేశాల్లో స్నోఫాల్ ను ఎంజాయ్ చేస్తున్నారు.  

5 /5

స్నోఫాల్ ను ఎంజాయ్ చేయడానికి వివిధ ప్రాంతాల నుంచి మనాలి వంటి ప్రాంతాలకు వెళ్తున్నారు.