Jammu kashmir: గడ్డకట్టిన దాల్ సరస్సు..అద్భుతమైన దృశ్యాలు

  • Jan 14, 2021, 17:22 PM IST

 

Jammu kashmir: కశ్మీర్ లోయలో ఉష్ణోగ్రత ఇవాళ సున్నా నుంచి 8 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. మరోవైపు చలి విపరీతంగా పెరిగిపోయింది. శ్రీనగర్‌లోని ప్రముఖ దాల్ సరస్సు పూర్తిగా గడ్డకట్టడం ప్రారంభమైపోయింది. ఈ నేపధ్యంలో పెద్దసంఖ్యలో కశ్మీర్ అందాల్ని చూసేందుకు చేరుకుంటున్నారు. ఓ వైపు హిమపాతం..మరోవైపు గట్టకట్టిన సరస్సు చూపరుల్ని చాలా ఆకట్టుకుంటున్నాయి..

1 /5

2 /5

3 /5

4 /5

5 /5