Himachal Pradesh snow: మంచు కురిసే వేళలో.. హిమాచల్ అందాలు చూద్దామా!

Himachal Pradesh snow: హిమాచల్ ప్రదేశ్​లోని చాలా ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. మంచు ఎక్కువగా కురవడం వల్ల కొంత ఇబ్బందులు ఎదురైనా.. ప్రకృతి అందాలు కట్టిపడేస్తున్నాయి. ఆ అందాలను మీరూ చూసేయండి మరి.

  • Feb 05, 2022, 00:37 AM IST
1 /6

మంచు కురుస్తున్న  సమయంలో ప్రకృతిని ఆస్వాధించేందుకు ఇలా పెద్ద ఎత్తున బయటకు వచ్చిన జనం

2 /6

మంచుతో పూర్తిగా కప్పుకున్న రోడ్డు, రోడ్డుపక్కన నిలిపిన కారు

3 /6

మంచు కురుస్తున్న సమయంలో మనాలిలో ఓ వృద్ధురాలు ఇలా కనిపించారు.

4 /6

పూల లాంటి మంచు వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్న మహిళ

5 /6

మంచులో ఆగిపోయిన కారును నెడుతున్న స్థానికులు

6 /6

మంచు కురిసిన రాత్రివేళ హిమాచల్ లోయ అందాలు