Dinnar food: చాలా మంది రాత్రిళ్లు ఇష్టమున్నట్లు తింటుంటారు. కొందరు లేట్ నైట్ లలో కూడా డిన్నర్ చేస్తుంటారు. కానీ ఇలాంటి పనులు చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Health Tips : బీపీ, షుగర్ ఈమధ్య బాగా కామన్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి. కానీ వీటిని నియంత్రించటం పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. మన ఆహార అలవాటు లైఫ్ స్టైల్ మీదే ఆధారపడి ఉంటుంది. ప్రతిరోజు తప్పకుండా ఈ పని చేస్తే బీపీ, షుగర్ కాదు కదా గుండె జబ్బులు కూడా మీ దరిదాపుల్లోకి రావు.
అధిక బరువు.. ఇపుడు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య.. వాల్నట్స్ తినటం వలన శరీర బరువు పెరుగుతుందని కొంత మంది వాదన.. వీటి వలన బరువు తగ్గుతుందా..? పెరుగుతుందా..? ఇపుడు తెలుసుకుందాం!
శరీరంలో పెరిగే కొవ్వు పదార్థాల కారణంగా హై బీపీ, గుండెపోటు మరియు మధుమేహం వంటి వ్యాధుల వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. కావున శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిస్తే చాలు.. చాలా రకాల వ్యాధులకు దూరంగా ఉండచ్చు. ఆ వివరాలు
శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే దీని వల్ల అనేక ఇతర ఆరోగ్య సమస్యలు కూడా కలుగుతాయి. కావున వెంటనే ఈ లక్షణాలను గుర్తించి అధిక కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవాలి. శరీరంలో కొవ్వు అధికమైనపుడు కలిగే లక్షణాలు, వాటి వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
Weight Reduction: స్థూలకాయం సమస్య ఇటీవలికాలంలో చాలా ఎక్కువగా ఉంటోంది. ఆధునిక జీవనశైలి, వివిధ రకాల ఆహారపు అలవాట్లు ఇందుకు కారణంగా ఉన్నాయి. స్థూలకాయం సమస్యను ఎప్పుడూ సహజసిద్ధమైన పద్దతిలోనే తగ్గించాలంటారు ఆరోగ్య నిపుణులు.
Walking Tips: ఆధునిక జీవన విధానంలో అధిక బరువు ప్రధాన సమస్యగా మారింది. వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా చాలామందిలో ఈ సమస్య కన్పిస్తోంది. అధిక బరువు నుంచి విముక్తి పొందేందుకు వివిధ రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు.
Weight loss Tips: ఆధునిక జీవన విధానంలో ప్రధానంగా కన్పించే సమస్యల్లో ముఖ్యమైంది స్థూలకాయం లేదా అధిక బరువు. ఈ ఒక్క సమస్య ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు కారణమౌతుంటుంది. అందుకే స్థూలకాయాన్ని అరికట్టగలిగితే చాలా సమస్యలకు చెక్ పడినట్టే.
Do not make These Mistakes while Eating Fruits: ప్రస్తుతం చాలా మంది పండ్లు తినే క్రమంలో వివిధ రకాల తప్పులు చేస్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి పండ్లు తినే క్రమంలో తప్పకుండా ఈ సూచనలు గుర్తుంచుకోండి.
Healthy Weight Reduction: ఇటీవలి కాలంలో దాదాపు చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య స్థూలకాయం. ఇది తగ్గించేందుకు ఎలాంటి పద్ధతుల్ని అనుసరించాలనేది అతి ముఖ్యమైన సవాలు. లేకపోతే అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి.
Weight Loss Tips: ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా అధిక బరువు ప్రధాన సమస్యగా మారుతోంది. స్థూలకాయానికి చెక్ పెట్టాలంటే 3 రకాల పదార్ధాల్ని దూరంగా ఉంచాల్సిందే. ఆ వివరాలు మీ కోసం..
Chia Seeds Benefits: గుండె శరీరంలో ప్రధానమైన భాగం. శరీరానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటేనే ప్రాణం ఉంటుంది. అందుకే గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు ఏం చేయాలి, ఏం తినాలో తెలుసుకుందాం..
Green Tea Side Effects: ప్రతిరోజూ ఉదయాన్నే చాలామంది గ్రీన్ టీ తాగుతారు. అయితే అతిగా గ్రీన్ టీ తీసుకోవడం వల్ల కలిగే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Curd Raita Side Effects: పెరుగు అంటే చాలా మందితకి ఇష్టం ఉంటుంది. దీనిని తినేందుకు అందరూ ఎంతో ఇష్టపడతారు. అంతేకాకుండా దీనిని వివిధ రకాల వంటకాల్లో వినియోగించడం వల్ల ఆహారం ఇంక రుచిగా మారుతుంది. ఇందులో విటమిన్ B-2, విటమిన్ B12, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి లక్షణాలు అధిక పరిమాణంలో ఉంటాయి.
Weight Loss Mistakes: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పెరిగినప్పుడు అన్ని దేశాలు లాక్డౌన్ ను విధించాయి. దీని కారణంగా చాలా ఆఫీలు వర్క్‌ఫ్రం హోం డ్యూటీలను ఇచ్చేశాయి. దీని కారణంగా చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యలో బాధపడుతున్నారు.
Tea Benefits: మీకు టీ తాగే అలవాటుందా..మీ టీ మరింత స్ట్రాంగ్ అయ్యేందుకు, వర్షాకాలంలో ఎదురయ్యే అనారోగ్య సమస్యల్ని దూరం చేసేందుకు కొన్ని పదార్ధాలు కలిపితే అద్భుత ప్రయోజనాలుంటాయి.
Clove Oil Benefits: లవంగాలు వంటకాలకు రూచిని పెంచే ఓ సుగంధద్రవ్యం. దీనిని వంటకాల్లో వాడడం వల్ల శరీరాని దృఢత్వాన్ని అందజేయడమే కాకుండా వివిధ వ్యాధుల నుంచి రక్షిస్తుందని ఆయుర్వేద శాస్త్రం పేర్కొంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు అన్ని రకాల వ్యాధులను నయం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
Jaggery Tea is Good for Diabetes: బెల్లం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే బెల్లంతో తయారు చేసిన టీని తాగడం వల్ల మేలు జరుగుతుంది. అయితే బెల్లం టీని షుగర్ పేషెంట్లు తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
Sugarcane Juice Benefits: వేసవిలో ఎండల నుంచి శరీరాన్ని కాపాడుకునేందుకు మనలో చాలా మంది పండ్ల రసాలు లేదా చెరకు రసాన్ని తాగుతుంటారు. అయితే చెరకు రసం తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? చెరకు రసం శరీరానికి కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Dangerous Fruit Combinations: మనం రోజూ తినే ఆహారంలో పండ్లు ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు చెబుతుంటారు. అందులో అరటి పండు తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుందని చాలా మందికి తెలుసు. అయితే అరటి పండుతో పాటు మరో ఫ్రూట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ కలిపి తినకూడదు. ఒకవేళ తింటే ఏం జరుగుతుందో మీరే తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.