Weight Gain Morning Mistakes: కొందరు అతిగా తినకున్నా కానీ బరువు పెరుగుతారు దీనికి కొన్ని ఆరోగ్య సమస్యలు కావచ్చు. లైఫ్ స్టైల్ సరిగ్గా పాటించకపోవడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల జరగవచ్చు. ఉదయం మనం తీసుకునే ఆహారం రోజంతటిపై ప్రభావం పడుతుంది. అందుకే ఉదయం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ హెల్తీగా ఉండేలా చూడాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.
Kidney Stones Juice: కిడ్నీలో రాళ్లతో.. బాధపడుతుంటే వైద్యుల వద్దకు వెళ్లకుండానే.. పాలకూరతో సమస్యను పరిష్కరించవచ్చు. అవును మీరు విన్నది నిజమే..పాలకూరను వారంలో ఒకసారి..మీ ఆహారంలో చేర్చుకుంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి. అసలు ఇది ఎలా సాధ్యం? అనేది ఒకసారి చూద్దాం..
Healthy Food For Long Life: మనం ఆరోగ్యంగా ఉండటానికి అనేక జాగ్రత్తలు తీసుకుంటాం. మన డైట్ లో కొన్ని డైట్లో చేర్చుకోవడం వల్ల దీర్ఘాయువు సొంతం అవుతుంది. కొన్ని ఆహారాలు మన డైట్ లో చేర్చుకోవాలి. ఈరోజు మనం ఎలాంటి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
Summer Lifestyle: వేసవికాలంలో మన అలవాట్లు మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అందుకనే వేసవికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. బయట ఎండ వేడి నుంచి.. మన శరీరాన్ని మనం కాపాడుకోవడం కోసం కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అవడం ఉత్తమం.
Health Tips : బీపీ, షుగర్ ఈమధ్య బాగా కామన్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి. కానీ వీటిని నియంత్రించటం పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. మన ఆహార అలవాటు లైఫ్ స్టైల్ మీదే ఆధారపడి ఉంటుంది. ప్రతిరోజు తప్పకుండా ఈ పని చేస్తే బీపీ, షుగర్ కాదు కదా గుండె జబ్బులు కూడా మీ దరిదాపుల్లోకి రావు.
Detox Drinks : మనం తింటున్న ఆహారం కారణంగా లేక మన లైఫ్ స్టైల్ కారణంగా మన శరీరంలోకి విటమిన్స్ మినరల్స్ తో పాటు టాక్సిన్స్ కూడా ఎంటర్ అవుతూ ఉంటాయి. కానీ అవి శరీరంలోనే పేరుకుపోయి రోగ నిరోధక శక్తిని తగ్గిస్తూ ఉంటాయి. అందుకే ఎప్పటికప్పుడు బాడీ డిటాక్స్ చేసుకోవడం మంచిది. మరి ఇంట్లో ఉండే కూరగాయలు లేదా ఫ్రూట్స్ తో బాడీని ఎలా డిటాక్స్ చేసుకోవాలో తెలుసుకుందాం.
Without Gym Exercise : ఆరోగ్యంగా ఉండనలు చాలామంది అనుకుంటారు కానీ జిమ్ కి వెళ్లి వ్యాయామం చేసే టైం అందరి దగ్గర ఉండదు. మరి అలాంటి వారు జిమ్ కి వెళ్లకుండా ఆరోగ్యంగా ఎలా ఉండొచ్చు తెలుసుకుందాం..
Strong Bones: సాధారణంగా వయస్సుతో పాటు శరీరం పటుత్వం తగ్గిపోతుంటుంది. ఎముకలు బలహీనపడటమే ఇందుకు కారణం. అయితే కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, కొన్ని సూచనలు పాటించడం ద్వారా ఎముకల్ని పటిష్టంగా ఉంచుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Fit and Slim Tips: ఇటీవలి కాలంలో అధిక బరువు లేదా స్థూలకాయం ప్రధాన సమస్యగా మారిపోయింది. చెడు ఆహరపు అలవాట్లు, జీవనశైలి సక్రమంగా లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎలా..పూర్తి వివరాలు మీ కోసం...
Calcium Rich Food: ఏదైనా ఒక బిల్డింగ్ దృఢంగా నిలబడాలి అంటే పునాది ఎంత ముఖ్యమో మన శరీరం దృఢంగా ఉండాలి అంటే ఎముకల దృఢత్వం అంత ముఖ్యం. ప్రస్తుతం చాలామంది కాల్షియం డెఫిషియన్సీ తో బాధపడుతున్నారు దీని ప్రభావం నేరుగా మన ఎముకలపై పడుతుంది. బోన్ హెల్త్ ఎలా మెయింటైన్ చేయాలో తెలుసుకుందామా..
Coconut water benefits: కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి ఎంతో మేలు అన్న విషయం అందరికీ తెలుసు. అయితే కొన్ని సమయాలలో కొబ్బరి నీళ్లు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. మరి కొబ్బరి నీళ్ళు ఎప్పుడు తీసుకోవాలి? ఎవరు తీసుకోవాలి ?ఎలాంటి వారు తీసుకోకూడదు ?తెలుసుకుందామా..
Sattu Pindi Benefits: అస్తవ్యస్తమైన జీవన శైలి కారణంగా ప్రస్తుతం చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. వెయిట్ మేనేజ్మెంట్ చేయాలి అంటే చాలా కష్టమైపోతుంది. ప్రత్యేకంగా డైట్ చేయాలి అంటే ఏం తినాలో అర్థం కాదు. అలాంటి వారి కోసం సహజంగా బరువు తగ్గించే ఈ సూపర్ రిచ్ ఫుడ్ గురించి తెలుసుకుందాం..
Sitaphal: ఈ సీజన్ లో ఎటు చూసినా పచ్చగా,అందంగా, మంచి సువాసనతో సీతాఫలాలు నోరూరిస్తూ కనిపిస్తాయి. అయితే చాలామంది వీటిని తినడానికి సంకోచిస్తారు. సీతాఫలాలు ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయని అది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చాలామందికి తెలియదు. సీతాఫలాల విశిష్టత తెలుసుకుందాం పదండి..
Breakfast: ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం చాలా అవసరం. ఉదయాన్నే తీసుకునే ఆహారం మన ఆరోగ్యం లో చాలా మార్పులు తీసుకొస్తుంది. కానీ ఉదయం తీసుకునే ఆహారంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు చాలా అనారోగ్య సమస్యలకు కూడా దారితీస్తాయి. మరి ఉదయం తీసుకోకూడని ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Oral health: చెక్ కోసం డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు జనరల్ గా పాటు నాలుకను కూడా చెక్ చేస్తారు. అలా ఎందుకు చేస్తారో మనలో చాలామందికి తెలియదు. మన నాలిక మన శరీరంలో ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి ఒక మిర్రర్ లా పనిచేస్తుంది. అందుకే డాక్టర్లు మొదట మన నాలికను చూపించమని అడుగుతారు. అయితే నాలిక మన ఆరోగ్యం గురించి ఏం చెప్తుంది? ఎలా చెప్తుంది? తెలుసుకుందాం..
ప్రస్తుతం మనం అనుసరించే జీవనశైలి మరియు తినే ఆహార పదార్థాలను వలన గుండెపోటుకు గురవుతుంటాం. ప్రస్తుతం గుండెపోటుకు గురయ్యే సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. గుండెపోటుకు గురయ్యే ముందు బహిర్గతమయ్యే లక్షణాలు ఇవే!
Healthy Lifestyle:
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనిషి మనుగడ ప్రమాదంలో పడుతుంది. మారుతున్న పరిస్థితులను బట్టి ఆహారపు అలవాట్లు, జీవనశైలి తీవ్రంగా మారుతున్నాయి. ఆరోగ్యంగా ఉండడం కూడా ఒక ఖరీదైన ప్రక్రియ గా మారుతున్న ఈ రోజుల్లో మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే పాడైపోతుంది అన్న విషయం మీకు తెలుసా?
Dragon fruit:
మార్కెట్లో ఎన్నో రకాల పండ్లు దొరుకుతాయి.. అయితే విచిత్రమైన ఆకారంతో చూడగానే డ్రాగన్ ని తలపిస్తూ నోరూరించే డ్రాగన్ ఫ్రూట్ చాలామంది ఇష్టంగా తింటారు. అయితే కొంతమంది ఆ ఫ్రూట్ వల్ల ఎటువంటి పోషక విలువలు అందవు అని భావిస్తారు. కానీ డ్రాగన్ ఫ్రూట్ గురించి వైద్యులు ఏం చెబుతున్నారో మీకు తెలుసా?
మనలో దాదాపు చాలా మందికి తెల్ల గుమ్మడికాయ గురించి తెలిసే ఉంటుంది. కానీ ఈ గుమ్మడికాయ రసం తాగటం వలన కలిగే లాభాలు చూస్తే పక్కాగా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా మందుబాబులకు, మెదడు లోపాలున్న వారికి చాలా రకాలుగా ప్రయోజనాలను చేకూరుస్తాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.