Walnuts Benefits: వాల్‌నట్స్ శరీర బరువును పెంచుతాయా..? నిజం తెలుసుకోండి!

అధిక బరువు.. ఇపుడు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య.. వాల్‌నట్స్ తినటం వలన శరీర బరువు పెరుగుతుందని కొంత మంది వాదన.. వీటి వలన బరువు తగ్గుతుందా..? పెరుగుతుందా..? ఇపుడు తెలుసుకుందాం!

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 21, 2023, 07:58 PM IST
Walnuts Benefits: వాల్‌నట్స్ శరీర బరువును పెంచుతాయా..? నిజం తెలుసుకోండి!

Walnuts for Weight Loss: శరీర బరువు అనేది ప్రస్తుత కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య.. చాలా మంది పాటించే అనారోగ్యకర ఆహార అలవాట్లను అనుసరించటం వలన శరీర బరువు పెరుగుతుంది. శరీర బరువు తగ్గించుకోటానికి చాలా మంది డ్రై ఫ్రూట్స్ ని తింటూ ఉంటారు. కానీ కొంత మంది అధిక మొత్తంలో వీటిని తీసుకోటవం వలన వేరే ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. 

ఇక డ్రై ఫ్రూట్స్ విషయానికి వస్తే వాల్‌నట్స్ లేదా అక్రోటుకాయలను తినటం వలన శరీర బరువు పెరుగుతుందని కొంత మంది అభిప్రాయం. అది ఎంత వరకు నిజమో ఇపుడు తెలుసుకుందాం..   

చాలా మంది ఫిట్ గా ఉండడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, కొందరు వారి అనాలోచిత విధానం వల్ల నష్టపోతుంటారు.  ఎందుకంటే కొంత మంది వాల్‌నట్ ని తినడం వల్ల బరువు పెరుగుతారని అనుకుంటారు. కానీ, అది నిజం కాదు.. వాల్‌నట్ వల్ల శరీర బరువు తగ్గుతారు. 

Also Read: Mangalavaram Movie: భయపెడుతున్న పాయల్ రాజ్‍పుత్... ఉత్కంఠగా 'మంగళవారం' ట్రైలర్..

వాల్‌నట్స్ వల్ల బరువు పెరుగుతారా..? 
వాల్‌నట్స్ తినడం వల్ల బరువు పెరిగారు. కానీ మెల్ల మెల్లగా క్రమంగా బరువు తగ్గుతారు. కావున వాల్‌నట్స్ ని రోజు వారి ఆహార ప్రణాళికలో చేర్చుకోవడం అవసరం మరియు దీని వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. వాల్‌నట్స్ లో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించే ALA అనే ముఖ్యమైన ఎంజైమ్ ఉంటుంది. ఇది జీవక్రియని కూడా మెరుగుపరచటమే కాకుద్నా శరీరంలో కొవ్వు కదలికను నియంత్రిస్తుంది, ఫలితంగా శరీర బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. 

పొట్ట నిండుగా.. 
వాల్‌నట్స్  లో ప్రోటీన్, మినరల్ మరియు విటమిన్ పుష్కలంగా ఉంటాయి. వాల్‌నట్స్ ని తినడం వల్ల ఎక్కువ సమయం వరకు పొట్ట నిండుగా ఉంటుంది. కావున ఎక్కువ సమయం వరకు ఆకలి వేయదు. దీనితో బరువుని కూడా నియంత్రణలో ఉంటుంది.

Also Read: Volvo Car India: లగ్జరీ కార్లకు పెరుగుతున్న క్రేజ్, 40 శాతం వృద్ధి సాధించిన వోల్వో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

 

Trending News