Smart Watch Disadvantages: ఆధునిక కాలంలో ట్రెండ్ కు తగ్గట్లు యువత ప్రవర్తిస్తున్నారు. ఫ్యాషన్ నుంచి గ్యాడ్జెట్స్ వరకు ట్రెండ్ కు తగ్గట్లు నడుచుకుంటున్నారు. ఇటీవలీ కాలంలో యువతను స్మార్ట్ వాచ్ లు విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. వీటి ద్వారా శరీర పనితనాన్ని తెలుసుకునేందుకు వీలువుతుంది. అయితే ఈ స్మార్ట్ వాచ్ లను ధరించడం వల్ల శరీరానికి కలిగే మేలు కంటే హానీ కలుగుతుందని తెలుసా?
Hangover Remedies: న్యూఇయర్ వేడుకల్లో అనేక మంది ప్రజలు మద్యం మత్తులో మునిగి తేలుతారు. అలా విపరీతంగా మద్యం సేవించిన తర్వాత హ్యాంగోవర్ తప్పక వేధిస్తుంది. అయితే ఎంతటి హ్యాంగోవర్ అయినా కొన్ని ఆరోగ్య, ఆహార నియమాలను పాటించడం వల్ల దూరం చేయవచ్చు. ఇంతకీ తీవ్ర హ్యాంగోవర్ ను సైతం తక్షణం తగ్గించే చిట్కాలు ఏంటో తెలుసుకుందాం.
Men Sexual Health: పెళ్లైన 60 శాతం మందికి పైగా పురుషులు లైంగిక సంబంధింత సమస్యలతో బాధపడుతున్నారని ఓ సర్వేలో తేలింది. అయితే అలాంటి సమస్యలను కొన్ని ఆహార నియమాలను పాటించడం ద్వారా వాటికి స్వస్తి పలకవచ్చు. ఇంతకీ పురుషుల లైంగిక జీవితానికి దోహదపడే ఆహారం ఏంటో తెలుసా?
Peanuts Side Effects: వేరుశనగ తినడానికి కొంత తీపిదనంతో నిండి ఉంటాయి. కానీ, అలాంటి తీపి పదార్థాలు తినడం వల్ల డయాబెటిస్ ఉన్న వారికి హాని కలగొచ్చు. అయితే వేరుశనగ, దాని ఉత్పత్తులను షుగర్ వ్యాధిగ్రస్తులు తినొచ్చా? లేదా? తెలుసుకుందాం.
Winter Tips: చలికాలంలో రాత్రివేళ స్వెటర్ ధరించి నిద్రపోయే వారు చాలమందే ఉన్నారు. పగటి వేళతో పోల్చుకుంటే రాత్రి వేళలో చలి తీవ్రత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో చలి నుంచి రక్షణగా స్వెటర్లను ధరిస్తామని కొందరు చెబుతారు. అయితే అలా స్వెటర్లు ధరించి నిద్రించడం ఎంత ప్రమాదకరమో తెలుసా?
Side Effects of Brinjal: వంకాయ తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు గురికావొచ్చని కొందరు నిపుణులు అంటున్నారు. అయితే ఈ వంకాయను భుజించడం ద్వారా గతంలో ఉన్న అనారోగ్య సమస్యలను మరింత జఠిలం చేస్తుందని వారు చెబుతున్నారు.
Benefits Of Jaggery: సాధారణంగా స్వీట్స్ తయారీలో పంచదారను వాడుతారు. అయితే పంచదారకు బదులుగా బెల్లం వాడడం ఉత్తమమని కొందరు నిపుణులు అంటున్నారు. అయితే నిద్రించే ముందు బెల్లం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలకు స్వస్తి చెప్పొచ్చని ఆయుర్వేద వైద్యుడు అబ్రార్ ముల్తానీ అంటున్నారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
Pomegranate Peel Benefits: ఆరోగ్యానికి దానిమ్మ విత్తనాలు ఎంత మేలు చేస్తాయో.. అదే విధంగా దానిమ్మ కాయ తొక్కు కూడా అన్నే ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. దానిమ్మ తొక్కును ఎండబెట్టి పొడి చేసుకొని.. ఎన్నో సమస్యలకు దీని వినియోగించవచ్చు. అయితే ఆరోగ్య సమస్యలను నిరోధించే దానిమ్మ పొడికి ఉపయోగాలేంటో తెలుసుకుందాం.
Cloves Side Effects: కొంతమందికి తరచూ లవంగాలు చప్పరించే అలవాటు ఉంటుంది. కొన్ని ఔషధాల తయారీలో వాడే ఈ లవంగం అప్పుడప్పుడు తింటే శరీరానికి మంచిదని పెద్దలు చెబుతుంటారు. అయితే లవంగాలు అతిగా తినే వారికి కొన్ని అనారోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు అంటున్నారు. ఆ అనారోగ్య సమస్యలేమిటో తెలుసుకుందాం.
Egg Yolk Protein: కోడిగుడ్డు లో ప్రొటీన్లు తక్కువగా ఉన్నాయా లేదా ఎక్కువగా ఉన్నాయో తెలుసుకోవచ్చు. అందులోని పచ్చసొన రంగు ఆధారంగా కోడిగుడ్డులో ప్రొటీన్లు అధికంగా ఉన్నాయా లేదా అనే నిర్ధారణ రావొచ్చని నిపుణులు అంటున్నారు. అయితే అలా ప్రొటీన్లు తక్కువ ఉన్న గుడ్డును తినడం వల్ల వచ్చే అప్రయోజనాలేమిటో తెలుసుకుందాం
Benefits of Red Banana: ఎర్రటి అరటి పండ్లను రోజూ తినడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. చర్మ వ్యాధులు, రేచీకటి, నరాల బలహీనత వంటి అనారోగ్య సమస్యలు ఈ అరటి పండ్లను భుజించడం వల్ల నయం అవుతాయి.
Cashew Nuts Side Effects: ఆరోగ్యానికి మేలు చేసే జీడిపప్పు ఖాళీ కడుపుతో తింటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అనారోగ్యంతో బాధపడేవారు జీడిపప్పు తినకూడదు? జీడిపప్పు తింటే వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఏంటో తెలుసుకోండి!
Yogurt for High Blood Pressure: ప్రతిరోజూ ఆహారంలో పెరుగు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు (హై బ్లడ్ ప్రషర్) ను నియంత్రించ వచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. రక్తపోటు కంట్రోల్ అయితే గుండెకు సంబంధింత వ్యాధుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చని పరిశోధకులు అంటున్నారు.
Healthy Tips for Skin: చలికాలంలో స్నానం చేయడానికి కొన్నిసార్లు ఆలోచిస్తుంటాం. శుభ్రంగానే ఉన్నాం కదా.. అవసరమా అని భావిస్తుంటారు కొందరు. అయితే పరిశుభ్రత కోసం మాత్రమే కాదంటున్నారు నిపుణులు. మరి ఇంకెందుకు చేస్తారంటే?
Foods For Warming The Body: శీతాకాలంలో చలిగాలులు సహజమే! ఈ చలిగాలుల నేపథ్యంలో శరీరాన్ని వెచ్చదనం సహా వెచ్చదనాన్ని ఇచ్చే ఆహారాన్ని అందించడం చాలా అవసరం. అలాంటి వెచ్చదనాన్ని ఇచ్చే ఆహారపదార్థాలు ఏవో ఒకసారి తెలుసుకుందాం.
శరీర రక్తంలో హీమోగ్లోబిన్ చాలా ముఖ్యమైనది. ఒకవేళ మీ రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉంటే.. ఈ ఆహార పదార్థాలను తీసుకొని వాటి స్థాయిలను పెంచుకోండి.
మనం రోజుకి ఎంత మోతాదులో ఉప్పుని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది ( How much salt is enough salt ). ఎక్కువ ఉప్పు తినడం వల్ల అది మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.