ప్రకృతి (Nature) మన జీవితంలో ఒక ప్రధానమైన అంశం. ఈ రోజు శరీరాన్ని రోగాల నుంచి దూరంగా ఉంచడానికి దోహదం చేసే ఔషధ గుణాల మొక్కల గురించి మీకు అవగాహన కల్పిస్తాం. అందులో ముఖ్యమైంది గులాబీ మొక్క. పూల మొక్కల్లో గులాబీ మొక్కను (Rose Plant) రారాజు అంటారు.
పూల మొక్కల్లో గులాబీ మొక్కను (Rose Plant) రారాజు అంటారు.
మౌత్ అల్సర్, ఇతర నోటి వ్యాధులు నయం అవ్వడంలో గులాబి ఉపయోగపడుతుంది.
తలపై గాయాలు అయితే గులాబీలు వాటిని నయం చేయగలవు.
రోజ్తో తయారు అయ్యే గుల్కంద్ తీసుకోవడం వల్ల టీబి తగ్గుతుంది.
ఉదరసంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
లివర్ సమస్యలను గులాబీలు తగ్గించగలవు.