Healthy Lungs: ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇలా చేయండి!

Save Your Lungs: ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండటం అనేది అత్యంత ప్రధానం. ముఖ్యంగా ఈ రోజుల్లో లంగ్స్ ఆరోగ్యానికి వింగ్స్ లాంటివి. శరీరంలో అత్యంత ప్రధానమైన పార్ట్. ఊపిరి తీసుకుంటేనే మనిషి ప్రాణం నిలుస్తుంది. ఇంత ఇంపార్టెంట్ అయిన లంగ్స్ ఆరోగ్యంగా ఉండటం అనేది చాలా ముఖ్యం. 

Last Updated : Dec 23, 2020, 05:57 PM IST
    1. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండటం అనేది అత్యంత ప్రధానం.
    2. ముఖ్యంగా ఈ రోజుల్లో లంగ్స్ ఆరోగ్యానికి వింగ్స్ లాంటివి. శరీరంలో అత్యంత ప్రధానమైన పార్ట్.
Healthy Lungs: ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇలా చేయండి!

Tips for Healthy Lungs: ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండటం అనేది అత్యంత ప్రధానం. ముఖ్యంగా ఈ రోజుల్లో లంగ్స్ ఆరోగ్యానికి వింగ్స్ లాంటివి. శరీరంలో అత్యంత ప్రధానమైన పార్ట్. ఊపిరి తీసుకుంటేనే మనిషి ప్రాణం నిలుస్తుంది. ఇంత ఇంపార్టెంట్ అయిన లంగ్స్ ఆరోగ్యంగా ఉండటం అనేది చాలా ముఖ్యం. 

Also Read | Facts about Honey: తేనె.. చావుకు తప్పా...అన్నింటికీ పరిష్కారం నేనే

లంగ్స్ ఆరోగ్యంగా ఉండాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే శ్వాస సంబంధిత సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంది. కోవిడ్-19 (Covid-19) సోకిన చాలా మందిలో ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటి సమయంలో మీ లంగ్స్ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిట్కాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

దాని కోసం మీరు సిగరెట్ మానేయాలి. బయటికి వెళ్లే సమయంలో తప్పకుండా మాస్కు ధరించండి. దాంతో పాటు పర్ఫ్యూమ్, సెంట్స్ వాడటం తగ్గించండి. దాంతో పాటు బ్రీథింగ్ వర్కవుట్స్ చేయండి. 
మంచి ఆహారం (Food) తీసుకోండి.

Also Read | Honey: కల్తీ తేనె తీసుకుంటే అసలుకే మోసం, వెంటనే ఇలా టెస్ట్ చేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News