Benefits of Jeera: మెరిసే చర్మం జీరాతో సొంతం

Jeera Benefits | కిచెన్‌లో దొరికే ఎన్నో పదార్ధాల్లో అద్భుతమైన పోషకగుణాలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకుంటే వారేవా అనాల్సిందే. ముఖ్యంగా పోపులపెట్టెలో తప్పకుండా ఉండే జీలకర్ర వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కాదు. 

Last Updated : Dec 27, 2020, 09:13 PM IST
    1. కిచెన్‌లో దొరికే ఎన్నో పదార్ధాల్లో అద్భుతమైన పోషకగుణాలు ఉంటాయి.
    2. వాటి గురించి తెలుసుకుంటే వారేవా అనాల్సిందే.
    3. ముఖ్యంగా పోపులపెట్టెలో తప్పకుండా ఉండే జీలకర్ర వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కాదు.
Benefits of Jeera: మెరిసే చర్మం జీరాతో సొంతం

Health Tips | కిచెన్‌లో దొరికే ఎన్నో పదార్ధాల్లో అద్భుతమైన పోషకగుణాలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకుంటే వారేవా అనాల్సిందే. ముఖ్యంగా పోపులపెట్టెలో తప్పకుండా ఉండే జీలకర్ర వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కాదు. చాలా మంది జీలకర్రతో పోపువేయడం మాత్రమే చేయవచ్చు అనుకుంటారు. 

ALSO READ|  Driving at Night: డ్రైవింగ్ చేస్తోంటో నిద్ర వస్తోందా? ఇలా చేయండి

అయితే జీరా (Jeera) ఫ్రైడ్ రైస్, జీరా టీ, జీరీ కుకీస్ ఇలా ఎన్నో విధాలుగా జీలకర్రను ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఎలా తిన్నా సరే లాభాలు మాత్రం తప్పకుండా కలుగుతాయి.

జీలకర్ర తరచూ తీసుకోవడం వల్ల అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.

ALSO READ| Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా ? ఈ విషయంలో జాగ్రత్త

మెరిసే చర్మం (Skin) కావాలి అనుకునే వాళ్లు జీరా తప్పకుండా తీసుకోవాలి.

ముఖంపై మడతలు రావడం వల్ల ఇబ్బంది పడే వారు, కంటి (Eye) కింద డార్క్ సర్కిల్స్ అధికంగా ఉన్నవాళ్లు జీలకర్ర రెగ్యులర్‌గా తమ డైట్‌లో భాగం చేసుకోవాలి. 

రాత్రి నీటిలో నానబెట్టి పొద్దునే ఆ నీటితో ముఖం (Food) కడిగితే ముఖం కాంతివంతం అవుతుంది. 

ALSO READ| Saffron: కుంకుమపువ్వు అంత కాస్ట్ లీ ఎందుకో తెలుసా ? 

ముఖంపై ఉన్న మలినాలు తొలగాలి అంటే రాత్రి జీలకర్ర నానబెట్టిన నీటితో ఆవిరిపట్టండి. ఇలా చేయడం వల్ల ముఖ కండరాల్లో రక్త ప్రసరణ పెరుగుతుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News